బాలురపై లైంగిక వేధింపులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
 
== దుష్ఫలితాలు ==
వేధింపులకి గురిచేసేవారు స్త్రీలైనా పురుషులైనా, వాటి వలన మగపిల్లలలో కలిగే భావోద్రేక దుష్ఫలితాలు ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. వేధింపులకి గురి చేసేవారు కుటుంబీకులే అయితే వాటి ఫలితాలు మరింత తీవ్రంగా ఉంటాయి. వేధింపులకి గురి చేసే వారి వయసు, సామీప్యాల వలన వారిని వారించలేకపోవటం, జరుగుతోన్న దారుణాన్ని అంగీకరించలేకపోవటం వంటి అనేకానేక పరస్పర విరుద్ధ భావలతో మగపిల్లవాడి మనసు సతమతమవ్వటంతో అతనిలో భావోద్రేక/మానసిక వైకల్యాలు చోటుచేసుకొనే ప్రమాదం ఉన్నది. పైగా-
 
* మగవారి/మగపిల్లల పై దాడులు జరగవు
ఉదా:
* సంభోగానికి మగవారు నిత్యం సంసిద్ధులై ఉంటారు. (నేను అప్పుడు సంసిద్ధుడిగా లేను కాబట్టి, నేను మగవాడిని కానేమో?)
* దాడి చేసేవాడు మగవాడు. దాడి చేయబడేది స్త్రీ పైన
 
-వంటి నానుడులు మగపిల్లలని మరింత సందిగ్ధావస్థలోకి నెట్టి వేస్తాయి.
 
అయితే స్వలింగ సంపర్కులైన పురుషులే మగపిల్లలపై దాడి చేస్తారని, పురుషులచే దాడికి గురి అయిన మగపిల్లలు ఖచ్చితంగా స్వలింగ సంపర్కులే అవుతారన్న వాదానికి మాత్రం ఋజువులు లేవు. అలాగే ఎటువంటి వారిచే దాడికి గురి అయిన మగపిల్లవాడు మరల మరొక మగపిల్లవాడిపై దాడి జరుపుతాడు అనే వాదానికి కూడా కావలసినన్ని ఆధారాలు లేవు.
 
కొన్ని దుష్ఫలితాలు:
* దురలవాట్లకి బానిసలు కావటం (జరిగినది పదే పదే గుర్తు రావటం, దానిని మరచిపోవటాని కోసం. ప్రత్యేకించి భారతదేశంలో దురలవాట్ల బారిన పడే అవకాశం స్త్రీల కంటే పురుషులకే ఎక్కువ ఉండటం.)
* పనికి దాసులు కావటం
* వ్యాయామానికి దాసులు కావటం
* ఆందోళన
* నిస్సహాయత
Line 66 ⟶ 76:
* పుంసత్వంలో అధికారం, నియంత్రణ మరియు విశ్వాసాలని కోల్పోవటం (వేధింపులకి గురి అయిన సమయంలో తమకి ఏ మాత్రం నియంత్రణ లేని హార్మోనుల వలన [[అంగస్తంభన]], [[స్ఖలనం]] జరగటం వలన, ఇవి కేవలం హార్మోనుల మూలాన జరిగినది తప్పితే, అందులో తన ప్రమేయం ఏమీ లేదని గుర్తించలేని స్థితి/దశలలో మగపిల్లలు ఉండటం మూలాన)
* తాము స్వలింగ సంపర్కులుగా మారిపోతామేమో అనే భావన రావటం
* సాధారణ సంభోగం పై ఏవగింపు (తమలో మరల అవే భావనలు రగులుతాయేమోనని భయం)
* స్వలింగ సంపర్కులపై విపరీతమైన భయాందోళనలను, అసహ్యాన్ని పెంచుకోవటం