బాలురపై లైంగిక వేధింపులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 81:
== ప్రసార మాధ్యమాల పాత్ర ==
ఆడపిల్లలపై లైంగిక వేధింపులకి స్పందించినంతగా ప్రసార మాధ్యమాలు మగపిల్లల విషయమై స్పందించకపోవటం సమస్యని మరింత జటిలం చేస్తాయి.
 
== నష్ట నివారణ ==
* లైంగిక వేధింపులకి గురి అయిన బాలురకు తల్లిదండ్రుల/కుటుంబం నుండి ప్రేమాభినాలు ఎక్కువగా అవసరం కావచ్చు
* తల్లిదండ్రులు బాలురకు ఇటువంటి దాడుల బారి పడినది తామొక్కరే కాదు అన్న విషయం సుస్పష్టం చేయాలి. ఈ ప్రపంచంలో ఇది సాధారణమే అనే విషయం తెలపాలి
* జరిగిన దాడిని సరైన విధంగా మరచిపోవటానికి తల్లిదండ్రులు కృషి చేయాలి
* సరైన వయసులో లైంగిక విద్య గురించి బాలురు తెలుసుకొనటానికి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధతో దోహదపడాలి
 
== మూలాలు ==