బాలురపై లైంగిక వేధింపులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 85:
* లైంగిక వేధింపులకి గురి అయిన బాలురకు తల్లిదండ్రుల/కుటుంబం నుండి ప్రేమాభినాలు ఎక్కువగా అవసరం కావచ్చు
* తల్లిదండ్రులు బాలురకు ఇటువంటి దాడుల బారి పడినది తామొక్కరే కాదు అన్న విషయం సుస్పష్టం చేయాలి. ఈ ప్రపంచంలో ఇది సాధారణమే అనే విషయం తెలపాలి
* ఈ దుర్ఘటన వలన బాలురకి జరిగిన/జరగబోయే నష్టమేమీ లేదు అని భరోసా ఇవ్వాలి
* జరిగిన దాడిని
* సరైన వయసులో లైంగిక విద్య గురించి బాలురు తెలుసుకొనటానికి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధతో దోహదపడాలి▼
* వేధింపులకి గురిచేసినవారి పట్ల జాగ్రత్త వహించటం మంచిది. మరలమరల అటువంటి వారి బారిన బాలురు పడకుండా జాగ్రత్త వహించాలి
▲* సరైన వయసులో లైంగిక విద్య గురించి బాలురు తెలుసుకొనటానికి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధతో దోహదపడాలి. సాధారణ సంభోగం ఆనందదాయకమని, అందులో ఎటువంటి వికార భావాలు లేవని వారు తెలుసుకొనేలా చేయాలి
== మూలాలు ==
|