"బేరియం సల్ఫేట్" కూర్పుల మధ్య తేడాలు

రంగుల తయారిలో తెల్లని రంగు తయారీలో బేరియం సల్ఫేట్ ను వినియోగిస్తారు.ముఖ్యంగా తైల చిత్ర రంగులు/ ఆయుల్ పెయింట్‌లలో బేరియం సల్ఫేట్ పారదర్శకంగా ఉండటంవలన దీనిని,పూరకం/ఫిల్లర్ (filller) గా ఉపయోగిస్తారు.జింకు సల్ఫైడ్ మరియు బేరియం సల్ఫేట్‌లమిశ్రమ అకర్బన రంగును లిథో పోన్ (lithopone)అందురు.
===కాగితం నిగారింపు===
barytaఅనబడు బేరియం సల్ఫేట్‌ను పొటోగ్రఫీలో పోటోగ్రఫీ పేపరులకు ఆధారభాగపు మొదటిపూతగా ఉపయోగిస్తారు.దీని వలన చిత్రం/యొక్క మననశీలత ( reflectiveness) పెరుగుతుంది.జర్మనీ లో ,1884 లో మొదట పోటోగ్రఫీ పేపరు పూతగా వాడారు.ఈ మధ్య కాలంలోమధ్యకాలంలో ఇంక్ –జెట్ ప్రింటింగ్ప్రింటింగ్‌కు ఉపయోగించు కాగితం కుప్రకాశవంతంగా
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1566037" నుండి వెలికితీశారు