బేరియం సల్ఫేట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 130:
డయాగ్నొస్టిక్ క్లినిక్‌లలో X-కిరణాల చిత్ర చిత్రీకరణలో బేరియం సల్ఫేట్ ద్రావణాన్ని రేడియోకాంట్రాస్ట్ కారకంగా(Radiocontrast agent)ఉపయోగిస్తారు. బేరియం సల్ఫేట్ ద్రావణాన్నితరచుగా GI Tract ను చిత్రీకరించుటకు ఉపయోగిస్తారు.ఇలాఉపాయోగించు ద్రావణాన్ని బేరియం మీల్ అందురు. X-రే చిత్ర చిత్రీకరణకు ముందు దీనిని జీర్ణ వ్యవస్థ లోకి నోటి ద్వారా లేదా ఎనేమా ద్వారా పంపెదరు.
===ఇతర సముచిత ఉపయోగాలు===
భుసార పరిక్షలలో నేల యొక్క pH ని పరిక్షించడంలో బేరియం సల్ఫేట్‌ను వినియోగిస్తారు.బేరియం సల్ఫేట్‌ను ఇంకా బ్రేక్ లైనింగ్,అనకౌస్టింగు ఫోమ్సు(anacoustic foams),పౌడర్ కోటింగ్ మరియు రూట్ కెనాల్ ఫిల్లింగ్‌లో ఉపయోగిస్తారు.colorimetry లో కాంతి జనక మూలకాన్ని కొలమానం
 
==మూలలు==
"https://te.wikipedia.org/wiki/బేరియం_సల్ఫేట్" నుండి వెలికితీశారు