"బేరియం సల్ఫేట్" కూర్పుల మధ్య తేడాలు

డయాగ్నొస్టిక్ క్లినిక్‌లలో X-కిరణాల చిత్ర చిత్రీకరణలో బేరియం సల్ఫేట్ ద్రావణాన్ని రేడియోకాంట్రాస్ట్ కారకంగా(Radiocontrast agent)ఉపయోగిస్తారు. బేరియం సల్ఫేట్ ద్రావణాన్నితరచుగా GI Tract ను చిత్రీకరించుటకు ఉపయోగిస్తారు.ఇలాఉపాయోగించు ద్రావణాన్ని బేరియం మీల్ అందురు. X-రే చిత్ర చిత్రీకరణకు ముందు దీనిని జీర్ణ వ్యవస్థ లోకి నోటి ద్వారా లేదా ఎనేమా ద్వారా పంపెదరు.
===ఇతర సముచిత ఉపయోగాలు===
భుసార పరిక్షలలో నేల యొక్క pH ని పరిక్షించడంలో బేరియం సల్ఫేట్‌ను వినియోగిస్తారు.బేరియం సల్ఫేట్‌ను ఇంకా బ్రేక్ లైనింగ్,అనకౌస్టింగు ఫోమ్సు(anacoustic foams),పౌడర్ కోటింగ్ మరియు రూట్ కెనాల్ ఫిల్లింగ్‌లో ఉపయోగిస్తారు.colorimetry లో కాంతి జనక మూలకాన్ని కొలమానం చెయ్యునప్పుడు బేరియం సల్ఫేట్ ను డిఫ్యుజర్ గా ఉపయోగిస్తారు.
 
==మూలలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1566076" నుండి వెలికితీశారు