"బేరియం సల్ఫేట్" కూర్పుల మధ్య తేడాలు

===ఇతర సముచిత ఉపయోగాలు===
భుసార పరిక్షలలో నేల యొక్క pH ని పరిక్షించడంలో బేరియం సల్ఫేట్‌ను వినియోగిస్తారు.బేరియం సల్ఫేట్‌ను ఇంకా బ్రేక్ లైనింగ్,అనకౌస్టింగు ఫోమ్సు(anacoustic foams),పౌడర్ కోటింగ్ మరియు రూట్ కెనాల్ ఫిల్లింగ్‌లో ఉపయోగిస్తారు.colorimetry లో కాంతి జనక మూలకాన్ని కొలమానం చెయ్యునప్పుడు బేరియం సల్ఫేట్ ను డిఫ్యుజర్ గా ఉపయోగిస్తారు. లోహాలను పోత పోయునప్పుడు ,పోత అచ్చులకు లోహం అతుక్కోకుండఉండు టకై బేరియం సల్ఫేట్ ను అచ్చులకులోపలి భాగంలో పూతగా ఉపయోగిస్తారు.
===బాణ సంచా===
 
==మూలలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1566078" నుండి వెలికితీశారు