బాలురపై లైంగిక వేధింపులు: కూర్పుల మధ్య తేడాలు

పరిచయం విస్తరణ, 1ఇన్6 మూలం
పంక్తి 5:
* నేరుగా లైంగిక ప్రేరణని కలిగించమని కోరటం
* లైంగిక కార్యకలాపాలలో పాల్గొనమని ఒత్తిడి చేయటం
* స్వంతతమ లైంగికేచ్ఛలనికామవాంఛలని తీర్చుకొనటానికి మగపిల్లలని బెదిరించటం, అసభ్య అవయవ ప్రదర్శన చేయటం, వారిని లొంగదీసుకోవటం
* మగపిల్లలతో శారీరక సంబంధాలని ఏర్పరచుకోవటం
* నీలిచిత్రాలని తీయటానికి మగపిల్లలని ఉపయోగించుకోవటం
 
మగపిల్లలపై లైంగిక వేధింపులు ఎక్కడైనా, ఎవరిచేనైనా జరుగవచ్చును. పాఠశాల, ఇల్లు, బాల కార్మిక వ్యవస్థ ఉన్న దేశాలలో అయితే కార్యాలయాలు, ఇతర పనులు జరిగే ప్రదేశాలలో కూడా జరుగవచ్చును. ఈ విధమైన లైంగిక వేధింపులు ఇతర మానసిక రుగ్మతలకి దారితీయటంతో బాటుగా మగపిల్లలు శారీరకంగా/మానసికంగా ఆరోగ్యవంతమైన యువకులుగా ఎదగటాన్నిఎదగటానికి నిరోధిస్తుందిఅడ్డుకట్ట వేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలపై జరిగే లైంగిక వేధింపులు 19.7 శాతం కాగా, మగపిల్లలపై జరిగే వేధింపులు 7.9%. వీటిలో ఆడపిల్లలపై స్త్రీలు చేసే అత్యాచారాలు కేవలం 6% మాత్రమే కాగా, అదే స్త్రీలు మగపిల్లలపై జరిపే అత్యాచారాలు 14% నుండి 40% వరకూ కలవు. అయితే ఈ గణాంకాలు వాస్తవంగా జరిగిన దాడులకంటే తక్కువగా నమోదు చేయబడుతున్నాయని ఒక వాదన. దీనిపై ఎవరికి ఫిర్యాదు చేయాలి, చేయటం తో పోలిస్తే చేయకుండా ఉండటమే నష్టదాయకమని చాలా మంది మగపిల్లలకి తెలియదు. 30వ పడిలో పడితే గానీ ఏ పురుషుడూ తను పిల్లవాడిగా ఉన్నప్పుడు తన పైన జరిగిన దాడి గురించి ఎవరికీ చెప్పలేకపోతాడన్నది మరొక వాదన. స్థూలంగా చెప్పాలంటే 16 సంవత్సరాల వయసు లోపు ఉన్న ప్రతి ఆరుగురి మగపిల్లలలో ఒక మగపిల్లవాడు పెద్దవారిచే లైంగిక వేధింపులకి గురి అవుతున్నాడు. సాధారణంగా ఈ వేధింపులకి గురిచేసేవారు బాధితులకి దగ్గరివారే చేస్తుంటారుఅయ్యి ఉంటారు. బంధుమిత్రులు, తల్లిదండ్రుల స్థానే పిల్లల సంరక్షణ చేసేవారు లేక చాలా అరుదుగా ఆగంతకులు ఈ వేధింపులకి గురి చేస్తూ ఉంటారు.
 
జిం హాపర్ అనే మానసిక శాస్త్రవేత్త ఈ దాడులు ఏకంగా మగపిల్లల పుంసత్వంపై ప్రభావం చూపుతాయని వెల్లడించారు.
పంక్తి 94:
# https://www.psychologytoday.com/blog/psychoanalysis-30/201101/talking-about-sexually-abused-boys-and-the-men-they-become
# http://laurelhouse.org.au/?page_id=20
# https://1in6.org/
[[వర్గం:పురుషులపై హింస]]