బాలురపై లైంగిక వేధింపులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 88:
* తల్లిదండ్రులు బాలురకు ఇటువంటి దాడుల బారి పడినది తామొక్కరే కాదు అన్న విషయం సుస్పష్టం చేయాలి. ఈ ప్రపంచంలో ఇది సాధారణమే అనే విషయం తెలపాలి
* ఈ దుర్ఘటన వలన బాలురకి జరిగిన/జరగబోయే నష్టమేమీ లేదు అని భరోసా ఇవ్వాలి
* జరిగిన దాడిని బాలుడు (ఎటువంటి దుర్వసనాల/మానసికోద్రేకాల బారిన పడకుండా) మరచిపోవటానికి తల్లిదండ్రులు కృషి చేయాలి
* వేధింపులకి గురిచేసినవారి పట్ల జాగ్రత్త వహించటం మంచిది. మరలమరల అటువంటి వారి బారిన బాలురు పడకుండా జాగ్రత్త వహించాలి
* సరైన వయసులో లైంగిక విద్య గురించి బాలురు తెలుసుకొనటానికి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధతో దోహదపడాలి. సాధారణ సంభోగం ఆనందదాయకమని, అందులో ఎటువంటి వికార భావాలకు తావు లేదని వారు తెలుసుకొనేలా చేయాలి.
 
== మూలాలు ==