ఖైదీ కన్నయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
}}
'''ఖైదీ కన్నయ్య''' [[బి.విఠలాచార్య]] దర్శకత్వంలో, [[కాంతారావు]], [[రాజసులోచన]], [[కృష్ణకుమారి (నటి)|కృష్ణకుమారి]], [[రాజనాల]] ముఖ్యతారాగణంగా 1962లో విడుదలైన తెలుగు చలనచిత్రం.
== విడుదల ==
=== ప్రచారం ===
సినిమాకు ప్రముఖ చిత్రకారుడు [[బాపు]] పబ్లిసిటీ డిజైనర్ గా పనిచేశారు. పోస్టర్లు, స్టిల్స్ వంటివే కాకుండా సినిమా గురించి కార్టూన్లు కూడా గీసి పత్రికల్లో వేశారు. ఒకానొక ప్రచార కార్టూన్లో ఓ యువతి, పెద్దాయన, ఇంటర్వ్యూకి వెళ్ళిన కుర్రాడు, వివాహిత అందరూ వివిధ విషయాల్లో అటా ఇటా అనుకుంటున్నా సినిమా విషయంలో ఖైదకన్నయ్యకే వెళ్తున్నామంటూంటారు. సమాజంలోని వివిధ వర్గాల వారూ సినిమాని ఇష్టపడుతున్నారని కార్టూన్ వేశారు. ఇలాంటి వినూత్నమైన పబ్లిసిటీ సినిమా ప్రజాదరణ పొందడంలో తన వంతు కృషిచేసింది.<ref name="బాపు విశ్వరూపం-ఎంబీఎస్">{{cite web|last1=(ఎంబీఎస్ కాలమ్ లో)|first1=ఎమ్.బి.ఎస్.|title=బాపు విశ్వరూపం- 9|url=http://telugu.greatandhra.com/articles/mbs/mbs-bapu-viswaroopam-9-56466.html|website=గ్రేట్ ఆంధ్రా|accessdate=28 July 2015|archivedate=15 అక్టోబర్ 2014|language=తెలుగు}}</ref>
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/ఖైదీ_కన్నయ్య" నుండి వెలికితీశారు