వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - న: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 340:
| [[నానార్ధ శివశతకము]] [http://www.dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data6/upload/0158/754&first=1&last=48&barcode=2020050014697]|| [[మాదిరాజు రామకోటేశ్వరరావు]] || శతకం || || 2020050014697 || 1928
|-
|[[నానార్థ సంగ్రహము]] [http://www.dli.ernet.in/cgi-bin/metainfo.cgi?&title1=10347%20naanaardhasangrahamu&subject1=RELIGION.%20THEOLOGY&year=1920&language1=Telugu&pages=20&barcode=2020050018908&identifier1=RMSC-IIITH&publisher1=-&contributor1=FAO&vendor1=par&scanningcentre1=rmsc,%20iiith&slocation1=IIITH&sourcelib1=NONE&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-02-23&numberedpages1=278&unnumberedpages1=22&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=Gorge%20Allen%20And%20Unwin%20Ltd&copyrightexpirydate1=0000-00-00&format1=Tagged%20Image%20File%20Format&url=/data6/upload/0160/504%20target=] ||[[ సేకరణ-శనగల గోపాలకృష్ణ కవి]]||నిఘంటు కావ్యము|| తాళపత్రాల్లో లభ్యమైన కందపద్యాల్లో ఉన్న నిఘంటువిది.ఒక్క పద్యంలో ఒకే పదానికి ఉన్న నానార్థాలను ఒక్క పద్యంలో చెపుతూ సాగిన యాభై కందపద్యాల సమాహారమును సేకరణ కర్త ముద్రించిముద్రించినారు. కవి ఎవరైనదీ తెలిస్తే కవి పేరుతో మరలా ప్రచురిస్తామని ప్రకటించి ఉన్నారు.||2020050018908 || 1920
|-
| [[నానారాజ సందర్శనము]] [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=naanaa%20raaja%20san%27darshanamu&author1=vein%27kat%27iiya%20tirupati&subject1=GENERALITIES&year=1931%20&language1=Telugu&pages=246&barcode=2030020025327&author2=&identifier1=&publisher1=tirupati%20vein%27kat%27iiya%20&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0191/264] || [[తిరుపతి వేంకట కవులు]] || పద్యాలు, ఆశు కవిత్వం || తిరుపతి వేంకటకవులు ఆంధ్రదేశంలోని పలువురు సంస్థానాధీశులను, జమీందార్లను సందర్శించి వారి సంస్థానంలో కొన్ని నెలలు ఉండి అష్టావధానాలు చేసేవారు. అయితే చాలా సంస్థానాల్లో రాజదర్శనం అంతా సులభంగా సాధ్యపడింది కాదు. చుట్టూ ఉన్న మత్సర గ్రస్తులైన కవులు ఈ జంటకవులకు రాజదర్శనం కాకుండా శతవిధాల అడ్డుపడేవారు. తమ ఆశుకవితా శక్తితోనూ, పాండిత్యపటిమతోనూ, లౌక్యప్రజ్ఞతోనూ ఆ అడ్డంకులు నెట్టుకువచ్చి జమీందారు దర్శనం, ఆతిథ్యం, సత్కారం పొందేవారు. ఈ అన్ని సందర్భాల్లోనూ రసవంతమూ, ఆశుకవితా సంప్రదాయ ఫలితమూ ఐన పద్యాలను ఎన్నిటినో చెప్పారు. దర్శనమిమ్మని చెప్పినవీ, దర్శనం లభించక కొంత కినుకతో చెప్పినవీ, ఆపై రాజసముఖంలో చెప్పినవీ, రాజాస్థానంలో వివిధ సందర్భాల్లో చెప్పినవీ, చివరకు రాజా వార్లను ఇంటికి వెళ్ళేందుకు అనుమతి ఇమ్మని చెప్పినవీ ఇలా పలురకాలైన పద్యాలను కలిపి నానారాజా సందర్శనం అనే గ్రంథంగా వెలువరించారు. || 2030020025327 || 1931