మంచాళ జగన్నాధరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
 
==ఉద్యోగ జీవితం==
వీరివీరు, సోదరులుసోదరుడు [[వాడ్రేవు పురుషోత్తం]] ఆకాశ వాణి హైదరబాదులో కలసి పని చేశారు. జగన్నాథ రావు హైదరాబాదు కేంద్రంలో వీణ అర్టిస్టుగా చేరి ఆ తర్వాత సంగీత విభాగం ప్రొడ్యుసర్ గా రెండున్నర దశాబ్దాలు పని చేశారు. 1984 లో రెటైరయ్యారు. జగన్నాధ రావు హైదరాబాదులో పరమపదించారు. నేత్ర వ్యాధి తో వారు బాధ పడినా చక్కటి వీణావాదన చేసి శ్రోతల్ని మంత్ర ముద్గుల్ని చేసేవారు. అలహాబాదు, పాట్నా కేంద్రాలలో హిందుస్థానీ ప్రొడ్యూసర్ గా చేశారు. [[వయోలిన్]] విద్వాంసులు మారెళ్ళ కేశవరావు హైదరాబాదు కేంద్రం గొప్పగా చెప్పుకొనే వారిలో ఒకరు. ఆయన సహకారంతో [[తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం]] వారు 6 సంపుటాల త్యాగరాజ కీర్తనలు రూపొందించారు. ఆయన తి.తి.దే పబ్లికేషన్స్ లో చేరారు. ఆయన క్షేత్రయ్య పదాలు, రామదాసు కీర్తనలపై కృషిచేసారు.<ref>{{cite news|title=Remembering a Carnatic maestro|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/remembering-a-carnatic-maestro/article3217113.ece|agency=ద హిందూ|publisher=GUDIPOODI SRIHARI|date=2006-02-10}}</ref>
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/మంచాళ_జగన్నాధరావు" నుండి వెలికితీశారు