అందాల రాముడు (1973 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
తొలి విడుదల లో చిత్రాన్ని ప్రేక్షకులు సరిగా ఆదరించలేదు. (బాపు తన చిత్రాల గురించి వేసిన కార్టూన్లలో ఈ చిత్ర ఫలితాన్ని మునిగి పోతున్న పడవగా చిత్రించారు) తరువాత తరువాత తెలుగులో ఒక క్లాసిక్‌గా ఎదిగింది. ఇటివల వచ్చిన [[గోదావరి (సినిమా)|గోదావరి]] చిత్రంలో అందాలరాముడు ఛాయలు కనిపిస్తాయి.
 
== థీమ్స్, ప్రభావాలు ==
అందాల రాముడు దర్శకుడు [[బాపు]]కి ప్రముఖ హిందుస్తానీ సంగీత విద్వాంసుడు, గజల్ గాయకుడు [[బడే గులాం అలీ ఖాన్‌]]పై చాలా అభిమానం.
==పాటలు==
 
# అబ్బోసి చిన్నమ్మా ఆనాటి ముచ్చటలు ఎన్నెన్ని - రామకృష్ణ, సుశీల
# ఎదగడానికి ఎందుకురా తొందరా ఎదరా బ్రతుకంతా చిందర - రామకృష్ణ
Line 32 ⟶ 33:
# రాముడేమన్నాడోయి సీతా రాముడేమన్నాడోయి - రామకృష్ణ
# సమూహ భొజనంబు సంతోషమైన విందు అంతస్తులన్ని - రామకృష్ణ బృందం
 
 
==వనరులు ==