స్నేహం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
==పాటలు==
స్నేహం సినిమా పాటలకు, నేపథ్య సంగీతానికి [[కె.వి.మహదేవన్]] సంగీత దర్శకత్వం వహించగా, సినిమాలో పాటలను [[ఆరుద్ర]], [[సినారె]] రచించారు.<ref> కురిసే చిరుజల్లులో, [[ఆరుద్ర సినీ గీతాలు]], 5వ సంపుటం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.</ref>
=== నిర్మాణంస్వరకల్పన ===
స్నేహం సినిమాకు సంగీత దర్శకునిగా బాపు తన సినిమాలకు తొలి నుంచీ సంగీతం అందిస్తున్న [[కె.వి.మహదేవన్]] నే ఎంచుకున్నారు. సినిమాలోని పాటలను బాపు తన అభిరుచికి అనుగుణంగా గజల్ శైలిలో రాయించి, స్వరకల్పన చేయించుకున్నారు. "పల్లె మేలుకుందీ రేపల్లె మేలుకుందీ" పాటను గజల్ చక్రవర్తిగా పేరొందిన [[మెహదీ హసన్]] స్వరపరచి పాడిన ''"అబ్ కె హం బిచ్‌డే"'' ఛాయల్లో స్వరపరిచారు. "పోనీరా పోనీరా" అనే మరో పాట మెహదీ హసన్ గజల్ ''"రోషన్"'' ఛాయల్లో సర్వకల్పన చేశారు. "" "" ""
 
=== పాటలు ===
"https://te.wikipedia.org/wiki/స్నేహం_(సినిమా)" నుండి వెలికితీశారు