స్నేహం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
స్నేహం సినిమా పాటలకు, నేపథ్య సంగీతానికి [[కె.వి.మహదేవన్]] సంగీత దర్శకత్వం వహించగా, సినిమాలో పాటలను [[ఆరుద్ర]], [[సినారె]] రచించారు.<ref> కురిసే చిరుజల్లులో, [[ఆరుద్ర సినీ గీతాలు]], 5వ సంపుటం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.</ref>
=== స్వరకల్పన ===
స్నేహం సినిమాకు సంగీత దర్శకునిగా బాపు తన సినిమాలకు తొలి నుంచీ సంగీతం అందిస్తున్న [[కె.వి.మహదేవన్]] నే ఎంచుకున్నారు. సినిమాలోని పాటలను బాపు తన అభిరుచికి అనుగుణంగా గజల్ శైలిలో రాయించి, స్వరకల్పన చేయించుకున్నారు. "పల్లె మేలుకుందీ రేపల్లె మేలుకుందీ" పాటను గజల్ చక్రవర్తిగా పేరొందిన [[మెహదీ హసన్]] స్వరపరచి పాడిన ''"అబ్ కె హం బిచ్‌డే"'' ఛాయల్లో స్వరపరిచారు. "పోనీరా పోనీరా" అనే మరో పాట మెహదీ హసన్ గజల్ ''"రోషన్"'' ఛాయల్లో సర్వకల్పన చేశారు. "నవ్వు వచ్చిందంటే కిలకిల" అనే పాటను మెహదీ హసన్ ''"చల్ చల్ రే"'' గజల్ రీతిలో స్వరపరిచారు.<ref name="నేనూ సంగీతం 1 బాపు">{{cite web|last1=బాపు|first1=(సత్తిరాజు లక్ష్మీనారాయణ)|title=నేనూ - సంగీతం 1|url=http://telugu.greatandhra.com/articles/mbs/nenu-sangeetham-1-56212.html|website=గ్రేటాంధ్ర|accessdate=28 July 2015}}</ref> "నీవుంటే వేరే కనులెందుకనీ" వంటి గీతాలు కూడా గజల్ ఛాయల్లోనే ఉంటాయి.
 
=== పాటలు ===
"https://te.wikipedia.org/wiki/స్నేహం_(సినిమా)" నుండి వెలికితీశారు