నాయకత్వం: కూర్పుల మధ్య తేడాలు

నిర్వహణ మూస
పరిచయం విస్తరణ
పంక్తి 1:
'''నాయకత్వంనాయకత్వానికి''' (ఆంగ్లం: [[:en:Leadership|Leadership]]) యొక్క ప్రత్యామ్నాయ నిర్వచనాలు ఉన్నప్పటికీ, అందరికీ సంబంధించిన ఒక లక్ష్యాన్ని ఛేదించటానికి ఒక వ్యక్తి ఇతరుల యొక్క సహాయం మరియు మద్దతుతో దక్కించుకొనేముందుకెళ్ళే సామాజికఒక ప్రభావంసాంఘిక యొక్క ఒకప్రభావాత్మక ప్రక్రియగా '''నాయకత్వం''' వర్ణించబడిందివర్ణించబడినది. ఇతరులచే అనుసరించబడేవారే, ఇతరులకి దిశానిర్దేశం చేసేవారే నాయకుడు/నాయకురాలు అని కొందరు అనుకొంటే, "ప్రేరణని అందించటం మరియు ఒక సమిష్టి లక్ష్యాన్ని ఛేదించటానికి జనాన్ని సమీకరించి వారిని నిర్విహంచటమే" నాయకత్వం అని మరికొందరు నిర్వచిస్తారు.
 
నాయకత్వం పై అధ్యయనాలు అలవాట్లు, పరిస్థితుల సంకర్షణ, ధర్మము, ప్రవర్తన, అధికారము, విలువలు, సమ్మోహన శక్తి, మేధస్సు మరియు ఇతర లక్షణాల ఆధారంగా జరిగాయి.
నాయకత్వం వహించే పురుషున్ని [[నాయకుడు]] అని అదే మహిలైతే [[నాయకురాలు]] అని పిలుస్తారు.
 
ఆంగ్లంలో Leader అనే పదాన్ని లింగభేదం లేకుండానే వాడినా, తెలుగులో మాత్రం నాయకత్వం వహించే పురుషుడిని [[నాయకుడు]] అని అదే మహిళ అయితే [[నాయకురాలు]] అని వ్యవహరిస్తారు.
 
{{నిర్వహణ}}
"https://te.wikipedia.org/wiki/నాయకత్వం" నుండి వెలికితీశారు