పూల రంగడు (1967 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
ప్రసాదుకు ఈ సంగతి చెప్పిన వ్యక్తిని తన్ని రంగడు జైలుకు వెళతాడు. అక్కడ రంగడు తన తండ్రి వీరయ్యను కలుసుకొంటాడు. తన తండ్రి నిర్దోషి అని తెలుసుకొంటాడు. బయటికి వచ్చిన తరువాత ఇతర మిల్లు భాగస్వాములను నమ్మించి అసలు సంగతి రాబడతాడు. వారి గుట్టు బయటపెట్టి తన తండ్రిని విడిపిస్తాడు. తను ప్రేమించిన వెంకటలక్ష్మి (జమున)ని కూడా పెళ్ళి చేసుకొంటాడు.
 
== నిర్మాణం ==
== సినీ విశేషాలు ==
=== అభివృద్ధి ===
* ఈ సినిమా వచ్చే నాటికి అక్కినేని వరుస అపజయాలపర్వంలో ఉన్నాడు.[[ఆస్తిపరులు]], [[సుడిగుండాలు (సినిమా) | సుడిగుండాలు]], [[వసంతసేన]], [[ప్రాణ మిత్రులు]] లాంటి సినిమాలు వరుసగా అపజయం పాలయ్యాయి. ఇది అతని ఐదో ప్లాపు సినిమాగా ప్రచారం సాగింది.
సాధారణంగా సినిమా కథ రాసుకుని దానికి అనుగుణంగా పేరును పెట్టుకోవడం జరిగే రోజులవి. అయితే ఈ సినిమా విషయంలో పూర్తి రివర్సులో ముందుగా అక్కినేని నాగేశ్వరరావు ఇమేజ్ కి తగ్గ పేరు- పూలరంగడు అనుకుని, ఆపైన కథ రాయమని రచయితను పెట్టుకున్నారు. ముళ్లపూడి వెంకటరమణ సినిమాకి కథని అభివృద్ధి చేయడం ప్రారంభించాకా ఆయనకీ, దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుకీ వచ్చిన విభేదాల వల్ల దీనితో పాటుగా ఆదుర్తితో ఉన్న నాలుగైదు చిత్రాలను వదిలేశారు. ఎవరెంత వారించినా, బతిమాలినా వినకుండా మద్రాసు నుంచి విజయవాడ మారిపోయి పత్రికలో పనిచేయడం ప్రారంభించారు.
== విడుదల ==
* ఈ సినిమా వచ్చే నాటికి అక్కినేని వరుస అపజయాలపర్వంలో ఉన్నాడుఉన్నారు. [[ఆస్తిపరులు]], [[సుడిగుండాలు (సినిమా) | సుడిగుండాలు]], [[వసంతసేన]], [[ప్రాణ మిత్రులు]] లాంటి సినిమాలు వరుసగా అపజయం పాలయ్యాయి. ఇది అతనిఆయన ఐదో ప్లాపు సినిమాగా ప్రచారం సాగింది.
 
* సినిమా మొదలయ్యే దిశలోనే ఈ సినిమా కథా రచయితలు మారిపోయారు. మొదట [[గొల్లపూడి మారుతీరావు]]తో కథారచన సాగించారు. అది మధ్యలో ఉండగా గొల్లపూడి [[హైదరాబాద్]] [[ఆలిండియా రెడియో]] కు బదిలీ అయ్యారు. అసంపూర్తిగా ఉన్న కథను రచయిత [[ముళ్ళపూడి వెంకటరమణ]] తో పూర్తి చేయిద్దామనుకొన్నారు, అయితే ఆయన కూడా అప్పుడే [[మద్రాస్]] వదిలి [[విజయవాడ]] చేరుకోవడంతో ఆయనతొ కుదరలేదు. ఇక అప్పటికి [[బలిపీఠం]] నవలతో ప్రఖ్యాతి చెందిన [[ముప్పాళ్ళ రంగనాయకమ్మ]] కు ఆ బాధ్యతలు అప్పగించారు.
"https://te.wikipedia.org/wiki/పూల_రంగడు_(1967_సినిమా)" నుండి వెలికితీశారు