పూల రంగడు (1967 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
సాధారణంగా సినిమా కథ రాసుకుని దానికి అనుగుణంగా పేరును పెట్టుకోవడం జరిగే రోజులవి. అయితే ఈ సినిమా విషయంలో పూర్తి రివర్సులో ముందుగా అక్కినేని నాగేశ్వరరావు ఇమేజ్ కి తగ్గ పేరు- పూలరంగడు అనుకుని, ఆపైన కథ రాయమని రచయితను పెట్టుకున్నారు. ముళ్లపూడి వెంకటరమణ సినిమాకి కథని అభివృద్ధి చేయడం ప్రారంభించాకా ఆయనకీ, దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుకీ వచ్చిన విభేదాల వల్ల దీనితో పాటుగా ఆదుర్తితో ఉన్న నాలుగైదు చిత్రాలను వదిలేశారు. ఎవరెంత వారించినా, బతిమాలినా వినకుండా మద్రాసు నుంచి విజయవాడ మారిపోయి పత్రికలో పనిచేయడం ప్రారంభించారు.ఆపైన [[గొల్లపూడి మారుతీరావు]]తో కథారచన సాగించారు. సహరచయిత్రిగా అప్పటికి [[బలిపీఠం (నవల)|బలిపీఠం]] నవలతో ప్రఖ్యాతిచెందిన [[ముప్పాళ్ళ రంగనాయకమ్మ]] కూడా పనిచేశారు. అది మధ్యలో ఉండగా గొల్లపూడి [[హైదరాబాద్]] [[ఆలిండియా రెడియో]] కు బదిలీ అయ్యారు.<br />
ఇంత జరిగినా కథ ఓ కొలిక్కి రాకపోతూండడంతో మళ్ళీ స్క్రిప్ట్ ముళ్ళపూడి వెంకటరమణ చేతికి వచ్చింది.
 
=== నటీనటుల ఎంపిక ===
పూలరంగడు టైటిల్ నాగేశ్వరరావు ఇమేజిని దృష్టిలో పెట్టుకుని పెట్టారు, ఆ టైటిల్ పెట్టాకే దానికి అనుగుణంగా కథ రాశారు. మొత్తానికి అలా సినిమాలో టైటిల్ కన్నా ముందు నుంచే అక్కినేని నాగేశ్వరరావు కథానాయకునిగా నిర్ణయమైపోయినట్టన్న మాట. ఈ చిత్రంలో అక్కినేనికి [[చెల్లెలు|చెల్లెలుగా]] [[విజయనిర్మల]], [[బావ|బావగా]] [[శోభన్ బాబు]] లు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర కథానాయక [[జమున]] అంతకు ముందు వచ్చిన దొంగరాముడు సినిమాలో అక్కినేనికి చెల్లెలుగా నటించింది. ఈ సినిమాకు ఆమెను అతనికి కథానాయకిగా ఎన్నిక చేసారు. [[గుమ్మడి]], [[చిత్తూరు నాగయ్య]], [[అల్లు రామలింగయ్య]] లాంటి కొంతమందిని తప్ప సినిమాలో కావలసిన అన్ని పాత్రలకు స్థానిక నాటక కళాకారులను తీసుకోవడం అప్పట్లో ఒక రికార్డు. ఇది అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరచిన సంఘటన కూడా.
== విడుదల ==
ఈ సినిమా వచ్చే నాటికి అక్కినేని వరుస అపజయాలపర్వంలో ఉన్నారు. [[ఆస్తిపరులు]], [[సుడిగుండాలు (సినిమా) | సుడిగుండాలు]], [[వసంతసేన]], [[ప్రాణ మిత్రులు]] లాంటి సినిమాలు వరుసగా అపజయం పాలయ్యాయి. ఇది ఆయన ఐదో ప్లాపు సినిమాగా ప్రచారం సాగింది.
== పాటలు ==
 
* ఈ చిత్రంలోసినిమాలో అక్కినేని, నాగయ్యలునాగయ్య తండ్రీతండ్రీకొడుకులుగా కొడుకులు.నటించారు, సన్నివారు వేశపరంగా వీళ్ళిద్దరూ జైలులోజైల్లో కలుస్తారు., ఖైదీలతో కలసి 'చిల్లర రాళ్ళకు మొక్కితే చెడిపోవుదువురా' అనే గీతం ఉంటుంది. ఈ సన్నివేశానికి సెట్టింగ్ వేస్తే బావుండదని భావించిన దర్శక నిర్మాతలు అప్పటికి జైళ్ళ శాఖను చూస్తున్న మంత్రి [[పి.వి.నరసింహారావు]] ను సంప్రదిస్తే ఆయన [[చంచల్ గూడ]], [[ముషీరాబాద్]] జైళ్ళను షూటింగ్ కోసం అనుమతిచ్చారు.
* సినిమా మొదలయ్యే దిశలోనే ఈ సినిమా కథా రచయితలు మారిపోయారు. మొదట [[గొల్లపూడి మారుతీరావు]]తో కథారచన సాగించారు. అది మధ్యలో ఉండగా గొల్లపూడి [[హైదరాబాద్]] [[ఆలిండియా రెడియో]] కు బదిలీ అయ్యారు. అసంపూర్తిగా ఉన్న కథను రచయిత [[ముళ్ళపూడి వెంకటరమణ]] తో పూర్తి చేయిద్దామనుకొన్నారు, అయితే ఆయన కూడా అప్పుడే [[మద్రాస్]] వదిలి [[విజయవాడ]] చేరుకోవడంతో ఆయనతొ కుదరలేదు. ఇక అప్పటికి [[బలిపీఠం]] నవలతో ప్రఖ్యాతి చెందిన [[ముప్పాళ్ళ రంగనాయకమ్మ]] కు ఆ బాధ్యతలు అప్పగించారు.
 
* ముప్పాళ్ళ రంగనాయకమ్మ రచనను తదనంతరం కొంతవరకూ సినిమాకు అనుగుణంగా దర్శకుడు [[ఆదుర్తి సుబ్బారావు]], నిర్మాత [[దుక్కిపాటి మదుసూదనరావు]] లు దిద్దుకొని వాటికి సంపూర్ణతను చేకూర్చారు.
 
* ఈ చిత్రంలో అక్కినేనికి [[చెల్లెలు|చెల్లెలుగా]] [[విజయనిర్మల]], [[బావ|బావగా]] [[శోభన్ బాబు]] లు కీలక పాత్రలు పోషించారు.
 
* ఈ చిత్ర కథానాయక [[జమున]] అంతకు ముందు వచ్చిన దొంగరాముడు సినిమాలో అక్కినేనికి చెల్లెలుగా నటించింది. ఈ సినిమాకు ఆమెను అతనికి కథానాయకిగా ఎన్నిక చేసారు.
 
* [[గుమ్మడి]], [[చిత్తూరు నాగయ్య]], [[అల్లు రామలింగయ్య]] లాంటి కొంతమందిని తప్ప సినిమాలో కావలసిన అన్ని పాత్రలకు స్థానిక నాటక కళాకారులను తీసుకోవడం అప్పట్లో ఒక రికార్డు. ఇది అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరచిన సంఘటన కూడా.
 
* ఈ చిత్రంలో అక్కినేని, నాగయ్యలు తండ్రీ కొడుకులు. సన్ని వేశపరంగా వీళ్ళిద్దరూ జైలులో కలుస్తారు. ఖైదీలతో కలసి 'చిల్లర రాళ్ళకు మొక్కితే చెడిపోవుదువురా' అనే గీతం ఉంటుంది. ఈ సన్నివేశానికి సెట్టింగ్ వేస్తే బావుండదని భావించిన దర్శక నిర్మాతలు అప్పటికి జైళ్ళ శాఖను చూస్తున్న మంత్రి [[పి.వి.నరసింహారావు]] ను సంప్రదిస్తే ఆయన [[చంచల్ గూడ]], [[ముషీరాబాద్]] జైళ్ళను షూటింగ్ కోసం అనుమతిచ్చారు.
 
* ఈ చిత్రంలో 'నీ జిలుగు పైట నీడలోన నిలువనీ' అనే ఒక పాటను కలరులో తీయటం విశేషం. ఆ రకంగా రంగుల చిత్రానికి అన్నపూర్ణ వారు తెర తీసారు. అలాగే ఈ చిత్రంలో ప్రజాదరణ పొందిన పాటలతో పాటు ఒక [[బుర్రకథ]] కూడా ఉంటుంది.
 
== పాటలు ==
{| class="wikitable"
|-
"https://te.wikipedia.org/wiki/పూల_రంగడు_(1967_సినిమా)" నుండి వెలికితీశారు