2013: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==సంఘటనలు==
* [[ఫిబ్రవరి 21]] - :[[హైదరాబాద్]] లోని దిల్ శుఖ్ నగర్ ప్రాంతం లో సాయంత్రం 7:00 కు వరుస పేలుళ్ళు. 12గురు మృతి.
* [[జూలై 13]]: నల్గొండ జిల్లాకు చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కోడి సర్వయ్య మరణించారు.
* [[జూలై 30]]: ప్రత్యేక [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]] ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి ఆమోదం తెలిపింది.
* [[ఆగస్టు 11]]: గుజరాత్ ముఖ్యమంత్రి [[నరేంద్రమోడి]] యొక్క నవభారత యువభేరీ సదస్సు హైదరాబాదులో జరిగింది.
* [[సెప్టెంబరు 21]]: తెలంగాణ రచయితల సంఘం రెండవ సదస్సు కరీంనగర్‌లో ప్రారంభమైంది.
* [[సెప్టెంబరు 28]]: పాలమూరు (మహబూబ్‌నగర్) పట్టణంలో సుష్మాస్వరాజ్ యొక్క భారీ "తెలంగాణ ప్రజాగర్జన" బహిరంగ సభ నిర్వహించబడింది.
* [[అక్టోబరు 3]]: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది.
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/2013" నుండి వెలికితీశారు