"వెల్లాల" కూర్పుల మధ్య తేడాలు

2,147 bytes added ,  5 సంవత్సరాల క్రితం
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
వెల్లాలలో చెన్నకేశవస్వామి, భీమలింగేశ్వరస్వామి, లక్ష్మీనృసింహస్వామి దేవాలయాలున్నాయి. శైవ వైష్ణవభేదాలు లేకుండా సాగిన గ్రామమిది. ఇందరు దేవతలు కొలువుదీరినా ఇక్కడ సంజీవరాయనికున్న వైభవం గొప్పది.
 
సంజీవరాయడు అంటే ఆంజనేయస్వామి. సంజీవని కోసం వెళ్తున్న ఆంజనేయుడు ఇక్కడ ఆగి కుందూ నది సమీపంలో ఒక గుండంలో స్నానం చేశాడు. సూర్యునికి నమస్కారం చేసుకున్నాడు. ఆ గుండానికి హనుమంతు గుండం అని పేరు వచ్చింది. సంజీవని కోసం వెళ్తున్న స్వామి కాబట్టి సంజీవరాయడుగా ఇక్కడ కొలువుదీరాడు. గుండం దగ్గర రాతి మీద స్వామి పాదముద్రలున్నాయి.
 
గ్రామం శిథిల దశకు చేరుకోగా అయిదారు దశాబ్దాల క్రితం చెన్నకేశవస్వామి దేవాలయంలో ఉన్న సంజీవరాయ స్వామిని గ్రామానికి దక్షిణ దిక్కున పునఃప్రతిష్ఠ చేశారు. పదహైదవ శతాబ్దంలో హనుమద్మల్లు అనే యాదవరాజు సంజీవరాయ స్వామిని ప్రతిష్ఠించాడు. సంజీవరాయ సందర్శనం కోసం పలు ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు.
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
2,16,613

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1567672" నుండి వెలికితీశారు