పెద్దపప్పూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
'''పెద్దపప్పూరు''' ([[ఆంగ్లం]]: '''Peddapappur'''), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[అనంతపురం జిల్లా]]కు చెందిన ఒక మండలము.
 
'''పెద్దపప్పూరు''' పెద్దపప్పూరు మండలంలోని గ్రామము.
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=22 భారత ప్రభుత్వం నిర్వహించిన 2001 గణాంకాల జాలగూడు]</ref>
 
ఈ ఊరిలో ఎక్కువగా నేతపని వాళ్ళు ఉంటారు. ధర్మ వరం పట్టు చీరలు చాలా ప్రసిద్ధి చెందినవి.అటువంటి ధర్మ వరం పట్టు చీరల్లో చాలా వరకు పెద్దపప్పూరు లో నేయబడ్డ చీరలే ఉంటాయి. మా ఊరిలో పండుగలు చాలా బాగా కులమతాలకతీతంగా జరుపుకుంటాం.మా మండలంలో మొత్తం 32 గ్రామాలు ఉన్నాయి. మా మండలంలో చాలా కాలం క్రితం ఫ్యాక్షన్ ఉండేది . ఇప్పటికీ పలు చోట్ల ఫ్యాక్షన్ ఉంది అయితే పోలీస్ వ్యవస్థ బల పడ్డాక ఫ్యాక్షన్ 90% తగ్గింది అని చెప్పవచ్చు. ఇక దేవాలయాల విషయంలో అయితే మా ఊరిలో అశ్వర్థ నారాయణ స్వామి దేవాలయం,శ్రీ చక్రభీమలింగేశ్వస్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందాయి.
"https://te.wikipedia.org/wiki/పెద్దపప్పూరు" నుండి వెలికితీశారు