పెళ్లినాటి ప్రమాణాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
'''పెళ్ళినాటి ప్రమాణాలు''' [[కె.వి.రెడ్డి]] దర్శకత్వంలో, [[అక్కినేని నాగేశ్వరరావు]], [[జమున (నటి)|జమున]], [[ఎస్.వి.రంగారావు]] ముఖ్యపాత్రల్లో నటించిన 1958 నాటి తెలుగు చలనచిత్రం.
== థీమ్స్ మరియు ప్రభావాలు ==
సినిమాలో నాగేశ్వరరావుకృష్ణారావు(అక్కినేని) పాత్రకి ''యమ్‌డన్‌'' అన్నది ఊతపదం, చాలా గొప్పగా ఉందని చెప్పేందుకు ఆ పదాన్ని వాడుతూంటాడు. 1914-18ల్లో జరిగిన [[మొదటి ప్రపంచ యుద్ధం]]లో ఎస్.ఎం.ఎస్. ఎం.డన్ అనే నౌక పాల్గొన్నది. చైనాలోని జర్మనీ నౌకాస్థావరంలో ఉన్న ఈ యుద్ధ నౌకని ప్రపంచయుద్ధం ప్రారంభం కాగానే యూరోపులోని యుద్దక్షేత్రానికి పిలిపించారు.
 
==పాత్రలు==