పెళ్లినాటి ప్రమాణాలు: కూర్పుల మధ్య తేడాలు

490 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
'''పెళ్ళినాటి ప్రమాణాలు''' [[కె.వి.రెడ్డి]] దర్శకత్వంలో, [[అక్కినేని నాగేశ్వరరావు]], [[జమున (నటి)|జమున]], [[ఎస్.వి.రంగారావు]] ముఖ్యపాత్రల్లో నటించిన 1958 నాటి తెలుగు చలనచిత్రం.
== థీమ్స్ మరియు ప్రభావాలు ==
సినిమాలో కృష్ణారావు(అక్కినేని) పాత్రకి ''యమ్‌డన్‌'' అన్నది ఊతపదం, చాలా గొప్పగా ఉందని చెప్పేందుకు ఆ పదాన్ని వాడుతూంటాడు. 1914-18ల్లో జరిగిన [[మొదటి ప్రపంచ యుద్ధం]]లో ఎస్.ఎం.ఎస్. ఎం.డన్ అనే నౌక పాల్గొన్నది. చైనాలోని జర్మనీ నౌకాస్థావరంలో ఉన్న ఈ యుద్ధ నౌకని ప్రపంచయుద్ధం ప్రారంభం కాగానే యూరోపులోని యుద్దక్షేత్రానికి పిలిపించారు. అయితే నౌక కెప్టెన్ కార్ల్ వాన్ ముల్లర్ మాత్రం యుద్ధక్షేత్రంలో వేలాది నౌకలతో సమానంగా పోరాడటం కన్నా, ప్రత్యేకంగా యుద్ధానికి దూరంగా ఇంగ్లాండు కాలనీలపై దాడులుచేసి శత్రువులను గందరగోళంలో పడేస్తానన్నాడు. ఒంటరి నౌకతో అన్ని నౌకలను ఎదుర్కోవడం ప్రమాదకరమని, ఐతే అంతటి సాహసముంటే ముందుకువెళ్ళమని అనుమతించారు. ఆ క్రమంలో ఆ యుద్ధనౌక హిందూ మహాసముద్రంలో బ్రిటీష్ నౌకగా భ్రమకల్పిస్తూ బ్రిటీష్ నావికాదళాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. తీరానికి వచ్చి [[చెన్నై|మద్రాసు]] తీరంలో పెట్రోలుబంకులు పేల్చేసింది. అయితే కెప్టెన్ కి తీరంలోని వలస ప్రజలపై దాడిచేసే ఉద్దేశం లేకపోవడంతో అతితక్కువ జననష్టం, భారీగా ఆస్తినష్టం జరిగాయి.
 
==పాత్రలు==
39,550

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1568177" నుండి వెలికితీశారు