ఉమ్మడి కుటుంబం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
'''ఉమ్మడి కుటుంబం''' 1967లో విడుదలైన తెలుగు చలనచిత్రం.
== థీమ్స్ మరియు ప్రభావాలు ==
సినిమాలో ఒక డ్యూయట్లో కథానాయకిని ''యమ్‌డన్‌ బ్యూటీ'' అని వర్ణిస్తారు. ఈ యమ్‌డన్‌ అన్న పదం మొదటి ప్రపంచ యుద్ధ కాలం నుంచి వ్యాప్తిలోకి వచ్చింది. జర్మన్ యుద్ధనౌక్ ఎం.డన్ అనేది హిందూమహాసముద్రంలో ఒంటరిగా బ్రిటీష్ నౌకాదళాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. ఆ తర్వాత మద్రాసు తీరానికి వచ్చి పెట్రోలు బంకులపై బాంబులు కురిపించింది. ఆపైన యమ్‌డన్‌ నౌకలోని సిబ్బందిని బంధించినా, యమ్‌డన్‌ అన్న పదబంధం గొప్ప, శక్తివంతమైన, అద్భుతమైన వంటి అర్థాలతో తమిళ, మలయాళ, సింహళ భాషల్లోకి వచ్చి చేరింది. అలా మద్రాసులో వ్యాప్తిలో ఉన్న ఈ పదాన్ని సినిమా పాటలో కవి రాశారు.<ref name=యమ్‌డన్‌>{{cite web|last1=యమ్బీయస్|first1=ప్రసాద్|title=యమ్‌డన్‌ - 1యమ్‌డన్‌1|url=telugu.greatandhra.com/articles/mbs/mbs-emden-1-57068.html|website=గ్రేటాంధ్ర|accessdate=29 July 2015}}</ref>
 
==పాటలు==