మండన మిశ్రుడు: కూర్పుల మధ్య తేడాలు

చి ప్రారంభం!
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
 
'''మండన మిశ్రుడు''' 8వ శతాబ్దపు హిందూ తత్వవేత్త, ఆది శంకరాచార్యుని శిష్యుడు. మీమాంస, అద్వైత దర్శనాలపై రచనలు చేశాడు. ఈయన సన్యాసము స్వీకరించిన తర్వాత[[సురేశ్వరాచార్యులు|సురేశ్వరాచార్యుల]] పూర్వాశ్రమఅను పేరుతో ప్రసిద్ధిపొందాడు నామధేయము.శంకరాచార్యులను తర్క గోష్ఠిలొ ఓటమి పాలై శంకరులను గురువుగా అంగీకరిస్తారు. ఆ ఓటమి సురేశ్వరాశ్వరాచార్యులకు విజయవంతమైన ఓటమి ఎందువలనంటె అ ఓటమి వల్ల జగద్గురువైన శంకరులకు శిష్యరికం చేసే అవకాశం దొరికింది. శంకరాచార్యులకు అత్యంత ప్రీతి పాత్రులైన శిష్యులలొ సురేశ్వరచార్యులు ఒకరు. శంకరాచార్యులు అందువలన దక్షిణామ్నాయ మఠమైన [[శృంగేరి శారద మఠం|శారదా మఠానికి]] మెదటి పీఠాదిపతిగా నియమిస్తారు. సురేశ్వరాచార్యులకు ఒక ప్రత్యేక ఉన్నది. సాధారణంగా గువువుల వయస్సు శిష్యుడి వయస్సు కంటె ఎక్కువ గా ఉంటుంది. కాని సురేశ్వరాచార్యుల విషయం లొ సాదారణానికి బిన్నంగా శిష్యుడి వయస్సు గురువు కనా ఎక్కువ.
 
==వేదంత సంస్కృతి==
వేదాంత సంస్కృతిని అనుసరించి రెండు రకాలా మీమాంసలు ఉన్నాయి. ఒకటి పూర్వ మీమాంస ( మీమాంస అని అంటే దాని అర్థం పూర్వమీమాంస) రెండొ మీమాంస ఉత్తర మీమాంస దీనినే వేదాంత విద్య అని కూడా పిలుస్తారు. వేదాంత విద్య అంటే వేద=జ్ఞనం అంత = అంచులు జ్ఞానం అంచులు తెలిపేది పూర్ణ జ్ఞానం).
ఫుర్వమీమాంస అనుసరించి వైదిక కర్మ కండ,యజ్ఞ యాగాదులు నమ్మకాలు ఉంటాయి. ఉత్తర మీమాంస అంతా ఉపనిషత్తుల సారం , జ్ఞాన సముపార్జన గురించి ఉంటుంది.
 
[[వర్గం:భారతీయ తాత్వికులు]]
[[వర్గం:హిందూ తాత్వికులు]]
[[en:Maṇḍana Miśra]]
"https://te.wikipedia.org/wiki/మండన_మిశ్రుడు" నుండి వెలికితీశారు