దాగుడు మూతలు (1964 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
1961లో [[ఆదుర్తి సుబ్బారావు]] దర్శకత్వంలో [[ఎన్టీ రామారావు]] కథానాయకునిగా దాగుడుమూతలు సినిమా తీద్దామని నిర్మాత డి.బి.నారాయణ ప్రారంభించారు. అప్పటికి పత్రికారంగం, సాహిత్యం, సినీ విశ్లేషణల్లో పేరుతెచ్చుకుని, కొత్తగా వెండితెర నవలలు రాస్తున్న [[ముళ్ళపూడి వెంకటరమణ]]ని ఒప్పించి కథారచయితగా తీసుకువచ్చారు డి.బి.ఎన్. అయితే అప్పటికి బిజీ డైరెక్టరుగా, వరుస విజయాలతో సాగుతున్న ఆదుర్తి సుబ్బారావు ఈ సినిమా నిర్మాణాన్ని ఆలస్యం చేశారు. నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా ముళ్ళపూడి వెంకటరమణతో కబుర్లే తప్ప కథాచర్చలకు దిగలేదు ఆదుర్తి. ఈలోగా [[గుడిగంటలు]], [[రక్తసంబంధం (1962 సినిమా)|రక్తసంబంధం]] సినిమాలకు రచయితగా రమణకు అవకాశం వస్తే చాలా సంతోషించి డి.బి.ఎన్. పనిచేయమని పంపారు.
 
== పాటలు ==