కథానాయకుడు (1969): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
[[ముళ్ళపూడి వెంకటరమణ]] రాసిన రాజకీయాలపై రాసిన వ్యంగ్య కథల మాలిక [[రాజకీయ బేతాళ పంచవింశతిక]]. అందులోని ఒకానొక చిన్న కథ-స్వామి ద్రోహి కథ. కథానాయకుడు సినిమా ఆ కథను ఆధారంగా చేసుకుని అభివృద్ధి చేశారు. ముళ్ళపూడి వెంకటరమణ ఆ కథను ఆధారంగా చేసుకుని 150 పేజీల్లో సీన్ల విభజనతో సహా ట్రీట్మెంట్ రాశారు. అయితే రమణ అప్పటికే రచయితగా, నిర్మాతగా బిజీ అయిపోవడంతో సంభాషణలు [[భమిడిపాటి రాధాకృష్ణ]] రాశారు.<ref name="ఇంకోతి కొమ్మచ్చి">{{cite book|last1=ముళ్ళపూడి|first1=వెంకటరమణ|title=(ఇం)కోతి కొమ్మచ్చి|date=జూలై 2013|publisher=వరప్రసాద్ రెడ్డి|location=హైదరాబాద్|edition=6}}</ref>
== రీమేక్స్ ==
కథానాయకుడు సినిమా తమిళ, హిందీ భాషల్లో పునర్నిర్మితమై విజయవంతమైంది. తమిళంలో ''నమ్‌నాడు'' పేరిట [[ఎం.జి.రామచంద్రన్]], [[జయలలిత (నటి)|జయలలిత]], [[ఎస్.వి. రంగారావు]] ప్రధాన పాత్రల్లో [[బి.నాగిరెడ్డి]], [[చక్రపాణి]] నిర్మించారు.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/కథానాయకుడు_(1969)" నుండి వెలికితీశారు