కులగోత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
imdb_id= 0213784
}}
'''కులగోత్రాలు''' [[కె.ప్రత్యగాత్మ|ప్రత్యగాత్మ]] దర్శకత్వంలో, [[అక్కినేని నాగేశ్వరరావు]], [[కృష్ణకుమారి (నటి)|కృష్ణకుమారి]], [[గుమ్మడి వెంకటేశ్వరరావు|గుమ్మడి]] ప్రధానపాత్రల్లో నటించిన 1962 నాటి చలనచిత్రం.
 
==సంక్షిప్త చిత్రకథ==
కామందు భూషయ్య (గుమ్మడి) కొడుకు రవి (అక్కినేని) విశాఖపట్నంలో చదువుకుంటున్నాడు. కళాశాల వార్షికోత్సవంలో శకుంటల దుష్యంతుడు నాటకంలో తనతోపాటు కథానాయిక వేషంలో పాల్గొన్న సరోజ (కృష్ణకుమారి)ను రవి ప్రేమిస్తాడు. సరోజ తల్లి చలపతి వల్ల మోసపోతుంది. అతడు ఒకరోజున కూతురు మెడలో నగ దొంగిలించి అనుకోని పరిస్థితుల్లో భార్యను కలుసుకుంటాడు. ఆమె హెచ్చరించగా బాధతో వెళ్ళిపోతాడు.
"https://te.wikipedia.org/wiki/కులగోత్రాలు" నుండి వెలికితీశారు