కులగోత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
అప్పటకి [[గుడిగంటలు]], [[మూగమనసులు]], [[రక్తసంబంధం (1962 సినిమా)|రక్తసంబంధం]] సినిమాలు రాసిన [[ముళ్ళపూడి వెంకటరమణ]]కి ఈ సినిమా రాసే అవకాశం లభించింది. అయితే ఆయనకు అప్పటికే ఒప్పుకొని ఎన్నాళ్ళ నుంచో పూర్తికాని [[దాగుడు మూతలు (1964 సినిమా)|దాగుడు మూతలు]] సినిమా రచనలో బిజీగా ఉండడంతో దీన్ని రాసే బాధ్యతలు రమణ మరో రచయిత [[రావి కొండలరావు]]కి అప్పగించారు.<ref name="కొసరు కొమ్మచ్చిలో బీవీఎస్ రామారావు">{{cite book|author1=బి.వి.ఎస్.రామారావు|authorlink1=బడి నుంచి బైస్కోపుల దాకా.. రమణతో నా ప్రయాణం|title=కొసరు కొమ్మచ్చి|date=అక్టోబర్ 2014|publisher=వరప్రసాద్ రెడ్డి|location=హైదరాబాద్|edition=3}}</ref>
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/కులగోత్రాలు" నుండి వెలికితీశారు