అమరదీపం: కూర్పుల మధ్య తేడాలు

చి సవరణ, replaced: → (3) using AWB
పంక్తి 14:
ఇది 1977లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. [[కృష్ణవేణి]], [[భక్త కన్నప్ప]] వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన గోపీకృష్ణా మూవీస్ ([[కృష్ణంరాజు]] సొంత బానరు) తొలిసారిగా రాఘవేంద్రరావు, కృష్ణంరాజు కాంబినేషన్ లో ఈ చిత్రం నిర్మించింది.
==చిత్రకథ==
అనాధ ఐన [[కృష్ణంరాజు]] ను దొంగ తనం వృత్తి గా ఉన్న సత్యనారాయణ పెంచుతాడు. పెద్దవాడైన కృష్ణంరాజు ధనికుడౌతాడు. తన దగ్గర పనిచేసే జయసుధను ప్రేమిస్తాడు. ఐతే జయసుధ, మురళీమోహన్ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అంతే కాకుండా దుర్మార్గపు వృత్తిలో ఉన్న కృష్ణంరాజు అంటే జయసుధ ఇష్టపడదు.
కోపంతో మురళీమోహన్ ను చంపాలనుకున్న కృష్ణంరాజుకు (చిన్ననాటి ఫొటో ద్వారా) [[మురళీమోహన్]] తన తమ్ముడని కృష్ణంరాజు కు తెలుస్తుంది. వారిద్దరికీ పెళ్ళి జరిపిస్తాడు. కాని జయసుధపై[[జయసుధ]]పై కృష్ణంరాజు యొక్క ఇదివరకటి ప్రేమ గురించి తెలుసుకొన్న మురళీమోహన్ అపార్ధంతో అతనిని ద్వేషిస్తాడు. జయసుధ కూడా అతనిని దూషిస్తుంది. ప్రేమించిన జయసుధ, తన వాళ్ళకోసం కృష్ణంరాజు ఆత్మహత్య చేసుకుని అమరదీపమౌతాడు.
 
==పాటలు==
[[చెళ్ళపిళ్ళ సత్యం]] సంగీత దర్శకత్వంలో రామకృష్ణ, సుశీల, బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు చిత్ర విజయానికి తోద్పడ్డాయి.
"https://te.wikipedia.org/wiki/అమరదీపం" నుండి వెలికితీశారు