నారా చంద్రబాబునాయుడు: కూర్పుల మధ్య తేడాలు

Nara_Chandrababu_Naidu_BBB.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:JuTa. కారణం: (No permission since 21 April 2015).
పంక్తి 37:
==వివాదాలు, విమర్శలు==
{{POV}}
===హెరిటేజ్ ఫుడ్స్===
చంద్రబాబు భార్య భువనేశ్వరికి సంబంధించిన హెరిటేజ్ ఫుడ్స్ పాలు, ఆహార పరిశ్రమలు, చిల్లర దుకాణాలను నడుపుతుంది. కాంగ్రెస్ పార్టీ వారి ఆరోపణ ప్రకారం ఈ సంస్థ చిత్తూరు డైరీ అనే ప్రభుత్వరంగ సంస్థను ప్రైవేటీకరించి అక్రమంగా హస్తగతం చేసుకోవటం ద్వారా రూపొందించి అక్రమంగా వ్యాప్తి చేస్తున్నారు. <ref>http://www.thehindu.com/2002/03/22/stories/2002032205620400.htm</ref>
 
==పరిపాలనా విధానాలు==
''జన్మభూమి'', ''నీరు-మీరు'', ''దీపం'', ''శ్రమదానం'', ''పచ్చదనం-పరిశుభ్రత'', ''ఆదరణ'' వంటి పలు విభిన్నమైన కార్యక్రమాలతో పరిపాలనా విధానాలలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టాడు. "ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ" సహకారంతో ఆంధ్ర ప్రదేశ్‍ను ఆధునికదిశగా అడుగు వేయించాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో చంద్రబాబు నాయుడు కృషికి బిల్‍క్లింటన్, బిల్‍గేట్స్ వంటివారి ప్రశంసలు అందుకున్నాడు. దేశ రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు నిర్ణేతగా కొంతకాలంపాటు కీలకపాత్ర పోషించాడు. ఆ సమయాల్లో ప్రధాని అయ్యే అవకాశాలు వచ్చినప్పటికీ, రాష్ట్రాభివృద్ధికే అంకితమవుతాని ప్రకటించి, రాష్ట్రానికే పరిమితమయ్యాడు. పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాడు.