వానరులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
S172142230149 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
వానరులంటే కోతులు. [[రామాయణం]]లో వీటి పాత్ర ఎంతో ఉంది. రామాయణ కాలం నాటి వానరులలో [[వాలి]], [[సుగ్రీవులు]] ముఖ్యమైన వానర రాజులు. వానర సైన్యంలో శ్రేష్ఠుడు [[ఆంజనేయస్వామి]]. అరణ్యవాసంలో ఉన్న [[శ్రీరాముడు]] సుగ్రీవునితో స్నేహం చేసి, సుగ్రీవుని సోదరుడు మరియు శత్రువు అయిన వాలిని సంహరించి, ఆ రాజ్యానికి సుగ్రీవున్ని పత్తాభిషిక్తుణ్ణి చేస్తాడు.అందుకు కృతజ్ఞతగా సుగ్రీవుడు తన వానర సైన్యం ద్వారా సీతాదేవి ఆచూకీ తెలుసుకొని, ఆపై రావణాసురునితో యుద్ధానికి శ్రీరామునికి అండగా వానర సైన్యాన్ని పంపిస్తాడు. ఆ విధంగా రామాయణంలో వానరులు అత్యంత ముఖ్యమైన పాత్రను పోషించారు.
[[వర్గం:హిందూ పురాణాలలోని జాతులు]]
{{రామాయణం}}
[[en:Vanara]]
|