జూలై 31: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
== సంఘటనలు ==
* [[1498]]: కొలంబస్ ట్రినిడాడ్ దీవి కి చేరుకున్నాడు.
* [[1777]]: [[:en:Gilbert du Motier, Marquis de Lafayette|మార్క్విస్ డె లాఫయెట్టె]] అమెరికన్ కాంటినెంటల్ సైన్యానికి మేజర్ జనరల్ అయ్యాడు.
* [[1790]]: మొట్టమొదటి అమెరికన్ పేటెంటును వెర్మాంట్ లోని సామ్యూల్ హాప్కిన్స్ కి ఎరువులు తయారుచేయటానికి ఇచ్చారు.
* [[1948]]: కలకత్తా రాష్ట్ర రవాణా వ్యవస్థ ఏర్పాటు - దేశంలో మొదటి రవాణా వ్యవస్థ /కార్పోరేషన్.
* [[1954]]: ఎవరెస్టు పర్వతం తరువాత ఎత్తైన గాడ్విన్-ఆస్టెన్ (కె2 అంటారు- ప్రపంచంలో రెండవ ఎత్తైన పర్వతం) ని మొదటిసారిగా, ఆర్డితటొ డిసియో నాయకత్వంలోని, ఇటలీ బృందం ఎక్కింది.
* [[1964]]: అమెరికా రోదసీ నౌక రేంజర్ 7 చంద్రుడి ఉపరితలం ఫొటోలు తీసి భూమికి పంపింది.
* [[2007]]: ప్రముఖ పాత్రికేయుడు [[పాలగుమ్మి సాయినాథ్]] కు ప్రతిష్ఠాత్మకమైన [[రామన్ మెగసెసే పురస్కారం|రామన్ మెగసెసె అవార్డు]] లభించింది.
 
"https://te.wikipedia.org/wiki/జూలై_31" నుండి వెలికితీశారు