ముఖలింగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 65:
ఇక్కడ లభించిన అధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానికి ఉన్నత దశననుభవించిందని తెలుస్తుంది. ఆయా కాలాలలో ఇక్కడ [[బౌద్ధ]], [[జైన]], [[హిందూ]] మతాలు వర్ధిల్లాయనికూడా తేలింది. చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏశాసనంలోనూ ఈ పూరిపేరు శ్రీ ముఖలింగం అని పేర్కొనలేదు. నగరం, కళింగనగరం, కళింగదేశ నగరం, కళింగవాని నగరం, నగరపువాడ, త్రికళింగనగరం మొదలైన పేర్లతో వుంది.ఇక్కడ త్రవ్వకాలలో వీణాపాణి అయిన [[సరస్వతి]] విగ్రహం, జైనమత ప్రవక్త [[మహావీరుడు|మహావీరుని]] విగ్రహం లభించాయి. వీటిని ముఖలింగాలయంలో భద్రపరిచారు.
ఇక్కడ అనేక [[శాసనాలు]] కూడ దొరికాయి. వాటిని బట్టి ముఖలింగాలయాన్ని క్రీ.శ. 10వ శతాబ్దంలో రెండవ కామార్ణవుడన్న రాజు కట్టించాడని, అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తోంది. వీరిద్దరూ [[కళింగులు|కళింగరాజులు]]. కామార్ణవుడు తన [[రాజధాని]]ని దంతనగరం నుండి యిక్కడకు మార్చినట్లు కూడ తెలుస్తోంది.
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ జనాభా==
2001 జనాభా లెక్కల ప్రకారం వివరాలు <ref>[http://ourvillageindia.org/Place.aspx?PID=14228 Mukhalingam at Our Village India.org]</ref>
పంక్తి 79:
ఈ గ్రామానికి వెళ్ళుటకు శ్రీకాకుళం ఆర్.టి.సి కాంప్లెక్స్ నుండి ప్రతి గంటకు ఒక బస్సు ఉంటుంది. ప్రయాణ కాలం సుమారు 2 గంటలు.
 
==గ్రామములో మౌలిక వసతులు==
===ఆరోగ్య సంరక్షణ===
===మంచినీటి వసతి===
===రోడ్దు వసతి===
===విద్యుద్దీపాలు===
===తపాలా సౌకర్యం===
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
ఇది శ్రీకాకుళం నుండి 46 కి.మీ దూరంలో వుంది. ఇక్కడ చరిత్ర ప్రసిద్ధినందిన ముఖలింగేశ్వరాస్వామి, భీమేశ్వరాస్వామి, సోమేశ్వరస్వామి ఆలయాలున్నాయి. ఇవి చక్కని శిల్పాలతో కనుల పండుగ చేస్తాయి.
Line 96 ⟶ 89:
సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది. ముఖమండపం లేదు. ఎత్తయిన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు. ఇది ఒకేరాయి. ఒకసారి పిడుగుపడి, ఆరాయి పగిలి అందులో ఒక ముక్క క్రింది పడింది. ఆ ముక్కనే దాదాపు 50 మంది కలిసి కదల్చలేకపోయారంటే , మొత్తం రాయి ఎంత బరువో వూహించుకోవచ్చు. అంతటి రాయిని అంత ఎత్తుకు ఆ రోజుల్లో ఎలా ఎత్తారో, ఎలా అమర్చారో తలచుకుంటే ఆనాటి విశ్వబ్రాహ్మణ శిల్పుల గొప్పతనం, ప్రజ్ఞ అర్థం అవుతాయి.
ఇక్కడ ఏడు నాలికల [[అగ్ని]] విగ్రహం, [[వినాయకుడు]], [[కాశీ]] [[అన్నపూర్ణ]], నటరాజు, కొమారస్వామి, హరిహరదేవుల విగ్రహాలు ఎంత్తో అందంగా వున్నాయి. కొన్ని శృంగార శిల్పాల్ని కూడా ఇక్కడ చెక్కారు . ఈ [[ఆలయం]] శిధిలావస్థలో వుంది.
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==మూలాలు==
 
==చరిత్ర ==
 
[[మహా శివరాత్రి]]కి ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది.
Line 109 ⟶ 94:
==ఇవి కూడా చూడండి==
* [[ఖారవేలుడు]]
==మూలాలు==
 
{{మూలాలజాబితా}}
{{జలుమూరు మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/ముఖలింగం" నుండి వెలికితీశారు