టెక్కలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
రావివలస, శ్రీకాకుళం జిల్లా, టెక్కలి మండలానికి చెందిన గ్రామము. టెక్కలి పట్టణానికి 5 కి.మి దూరములొ ఈ గ్రామము ఉన్నది. ఈ గ్రామములో ప్రసిద్ది చెందిన ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం ఉన్నది. ఎండల మల్లన్నగా పేరు పడిన ఇక్కడి దైవం మల్లిఖార్జున స్వామివారు. ఈ దేవుని దర్శించినవారికి దీర్ఘరోగాలు ముఖ్యముగా చర్మరోగాలు పోయి పూర్తిగా ఆరోగ్యవంతులవుతారని భక్తుల ప్రగాడనమ్మకం. డివిజన్‌, నియోజకవర్గ కేంద్రమైన టెక్కలి మేజర్‌ పంచాయతీ మున్సిపాలిటీ హోదాను సంతరించుకుంది. ప్రతీ డివిజన్‌ కేంద్రాలను మున్సిపాలిటీలుగా మార్చాలన్న ప్రభుత్వ ఆలోచనలకు టెక్కలి అన్ని హంగులను సమకూర్చుకుంది. 1925 అక్టోబర్‌ 25 బలరాందాస్‌ పట్నాయక్‌ ఆధ్వర్యంలో ఆవిర్భ వించిన టెక్కలి మేజర్‌ పంచాయతీ 2001 జనాభా ప్రాతిప దికన 23 వేల 288 మంది ఉన్నారు. అంచెలంచెలుగా ఎదిగిన టెక్కలి మేజర్‌ పంచాయతీలో ప్రస్తుతం 20 వార్డు లుండగా 53 వీధులున్నాయి40వేల జనాభా ఉన్న ప్రాంతాలను మున్సిపాలిటీగా మార్చాలన్న పంచాయతీరాజ్‌ ఆదేశాలున్నప్పటికీ ప్రభుత్వం ఉత్తర్వులను సవరించి 20వేల జనాభాకు సవరించింది. ఈ నేపథ్యంలో టెక్కలి మేజర్‌ పంచాయతీ ఒక్కటిని మున్సిపాలిటీగా మార్చినప్పటికీ ఆశ్చర్యపోనవసరంలేదు. అయితే, ఇది సరికాదని భావించిన యంత్రాంగం పరిసర పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయనుంది. ఇందులో భాగంగా [[తోలుసురబల్లి]], [[తిర్లంగి]], [[సీతాపురం]], [[తలగాం]], [[రావివలస]], [[బసువాడ]], [[తేలినీలాపురం]], [[అక్కవరం]], [[బొప్పాయిపురం]] పంచాయతీలను విలీనం చేయనుంది. దీనిద్వారా 40 వేల పైచిలుకు జనాభాతో మున్సిపాలిటీగా అవతరించనుంది. ప్రస్తుతం మేజర్‌ పంచాయతీ ఏటా 55 లక్షల రూపాయలు ఆదాయం సంపాదిస్తున్నప్పటికీ పంచాయతీ అభివృద్ధి వినియోగానికే నిధులు ఖర్చవుతున్నాయి. 2001 జనాభా ప్రకారం 4.04 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న పంచాయతీల్లో 5 వేల 979 కుటుంబాలున్నాయని అంచనా. వీటి ప్రకారం టెక్కలి మున్సిపాలిటీగా మారే అవకాశం ఉంది.
 
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
== టెక్కలి శాసనసభ నియోజకవర్గము వివరాలు ==
*సంఖ్యా పరముగా 3వ శాసనసభ స్థానము.
Line 118 ⟶ 108:
*[[నందిగాం]]
*[[సుభద్రాపురమం]]
==మూలాలు==
 
{{మూలాలజాబితా}}
{{శ్రీకాకుళం జిల్లా మండలాలు}}
 
"https://te.wikipedia.org/wiki/టెక్కలి" నుండి వెలికితీశారు