జమీందార్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
imdb_id=
}}
'''జమీందార్''' [[వి.మధుసూదనరావు]] దర్శకత్వంలో, [[అక్కినేని నాగేశ్వరరావు]], [[కృష్ణకుమారి (నటి)|కృష్ణకుమారి]], [[నాగభూషణం (నటుడు)|నాగభూషణం]], లింగమూర్తి ముఖ్యపాత్రల్లో నటించిన 1965 నాటి తెలుగు చలనచిత్రం. [[తమ్మారెడ్డి కృష్ణమూర్తి]] ఈ సినిమాని నిర్మించారు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన జమీందార్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.
 
== చిత్రకథ ==
"https://te.wikipedia.org/wiki/జమీందార్" నుండి వెలికితీశారు