వాడుకరి చర్చ:Veera Narayana: కూర్పుల మధ్య తేడాలు

598 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
:చాలా బాగుంది [[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారూ. వీలైనంత వరకూ ముఖ్యసమాచారమే చేర్చినట్టుగ కనబడుతోంది. కానీ, నాలుగు స్తంభాలాటలోని చిత్రీకరణ విబాగంలో నవతా కృష్ణంరాజు గారి మాటలు చేర్చడం సరైన పనిగా అనిపించడంలేదు. నావంతుగా చిన్నమార్పులు చేసాను. నొచ్చుకోవద్దు. [[వాడుకరి:Pavanjandhyala|Pavanjandhyala]] ([[వాడుకరి చర్చ:Pavanjandhyala|చర్చ]]) 14:20, 31 జూలై 2015 (UTC)
::నొచ్చుకోవడం కాదు నేర్చుకుంటున్నాను. ధన్యవాదాలు. అప్పుడప్పుడూ చూస్తూండండి. ఇంతకీ ఆ మాటలు తీసినట్లు లేరు.--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 16:55, 31 జూలై 2015 (UTC)
:::నేను మీకు ఆ విషయాన్ని చెప్పింది, మీరు ఆ మార్పు చేస్తారని. నా అంతటగా నేనా పని చెయ్యాల్సివస్తే నేను ఆగను. కానీ, అది నా పని కాదు. నా పని మీరడిగిన ప్రశ్నకి బదులివ్వడమే. [[వాడుకరి:Pavanjandhyala|Pavanjandhyala]] ([[వాడుకరి చర్చ:Pavanjandhyala|చర్చ]]) 08:47, 1 ఆగష్టు 2015 (UTC)
1,403

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1573512" నుండి వెలికితీశారు