దేవరకొండ బాలగంగాధర తిలక్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 67:
==ప్రశంసలు==
 
'''రా.రా.''': తిలక్ కవిత్వంలోని కొన్ని అనభ్యుదయకర ధోరణులను ఎత్తిచూపి విమర్శించినా, భావుకత్వం ముఖ్యమైన లక్షణంగా ఉండేది. తిలక్ లోని ప్రముఖమైన గుణం భావుకత్వం - కించిత్ ప్రేరణకు కూడా చలించిపోగల సుకుమార హృదయ స్పందన శక్తి. ఈ భావుకత్వానికి తోడు, తన హృదయంలోని అనుభూతిని వ్యక్తం చేయగల శబ్దశక్తీ, అలంకారపుష్టీ, కలసి రావడంతో తిలక్ ఉత్తమశ్రేణి కవి కాగలిగినాడు అంటూ ప్రముఖ మార్కిస్టుమార్క్సిస్టు విమర్శకుడు రా.రా ప్రశంసించాడు.
 
<poem>
పంక్తి 81:
:శ్రీమన్మద్గురు పరంపరనుండి...
</poem>
'''చీకోలు సుందరయ్య''' : వీళ్లందరినుంచీ ఈ సమాజాన్ని కాపాడమని వేడుకొన్న కవి దేవరకొండ బాలగంగాధర తిలక్‌. ''నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకొనే అందమైన అమ్మాయిలు'' అని పేర్కొన్న ఈ కవి కవిత్వంలోనే కాదు, కథా రచనలోను బలమైన ముద్రవేశారుముద్రవేశాడు. తన కత్తికి రెండువైపులా పదునే అని నిరూపించుకొన్నారునిరూపించుకొన్నాడు. '''ఆయన కథలు సమాజపు ఆనవాళ్లు''' - <ref>[http://www.eenadu.net/archives/archive-21-6-2008/sahithyam/display.asp?url=chaduvu50.htm ఈనాడులో చీకోలు సుందరయ్య వ్యాసం]</ref>
 
<poem>
పంక్తి 89:
:రసగంగాధర తిలకం
:సమకాలిక సమస్యలకు
:స్వచ్చ స్పాటికాస్ఫటికా ఫలకం
</poem>
అంటూ తన [[ఎలిజీ]] లో (జవాబు రాని ప్రశ్న) [[శ్రీశ్రీ]] అభివర్ణించాడు.
 
'''గిరిజా మనోహర్ బాబు''' : కవితాసతి నుదుట నిత్య రసగంగాధర తిలకంగా, ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొందిన తిలక్ "అమృతం కురిసినరాత్రి" కవితా సంకలనం ద్వారా సామాజికమైన తన ఆలోచనల్ని కవిత్వీకరించి కవిత్వానికే సార్ధకత కలిగించాడు.. తాలోత్తాలంగా ఎగిసిన భావ, అభ్యుదయ కవితోద్యమాల నేపధ్యంలో తిలక్ కవిత్వ రచన ప్రారంభమైంది .. వ్యావహారిక భాష, రసదృష్టి, వాస్తవికతా దృక్పధం, అనితర సాధ్యమైన శైలి తిలక్‌లో మనకు గోచరించే కొన్ని కోణాలు. <ref name="sata"/>
పంక్తి 108:
వయస్సు సగం తీరకముందే
అంతరించిన ప్రజాకవి
నభీస్సువయస్సు సగం చేరకముందే
అస్తమించిన ప్రభారవి
</poem>