జోసెఫ్ ప్రీస్ట్‌లీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
manipulated painting replaced by original painting
పంక్తి 1:
[[File:Priestley flips the bird.jpg|thumb|right|200px|ప్రీస్ట్లీ వర్ణ చిత్రం]]
[[జోసెఫ్ ప్రీస్ట్‌లీ]] ([[మార్చి 13]], [[1733]] — [[ఫిబ్రవరి 6]], [[1804]]) 18వ శతాబ్దానికి చెందిన ఆంగ్ల శాస్త్రవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు.
వాతావరణంలో సహజంగా కొద్దిగా మాత్రమే లభించే [[ఆక్సిజన్]] ను ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేసే విధానాన్ని కనుగొన్నది ఈయనే. [[కార్బన్‌ డయాక్సైడు]] ను కృత్రిమంగా చేయడాన్ని కనిపెట్టింది కూడా ఈయనే. ఇవే కాదు [[కార్బన్‌ మోనాక్సైడు]], [[నైట్రస్‌ ఆక్సైడు]] (లాఫింగ్‌ గ్యాస్‌) లను కూడా ఈయనే ఆవిష్కరించారు. ఇవన్నీ వేర్వేరు సందర్భాలలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
"https://te.wikipedia.org/wiki/జోసెఫ్_ప్రీస్ట్‌లీ" నుండి వెలికితీశారు