నాయకత్వం: కూర్పుల మధ్య తేడాలు

→‎సిద్ధాంతాలు: వికీకోట్ మూస
→‎పురాతన పాశ్చాత్య సిద్ధాంతం: ప్రత్యాన్మాయ సిద్ధాంతాల ఆవిర్భావం
పంక్తి 12:
 
సిసిల్ రోడ్స్ (1853 - 1902) "సుగుణాలు, నైతిక శక్తి మరియు నాయకత్వం వహించే స్వభావం" గల యువకులని గుర్తించి వారిని మలచినచో ప్రజాకర్షక నాయకత్వాన్ని పెంపొందిచవచ్చని, సందర్భానుసారంగా కళాశాల వాతావరణం (అంటే [[ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం]] వంటి వాటి) లో వారు విద్యను అభ్యసించేలా చేస్తే నాయకత్వ లక్షణాలు మరింత అభివృద్ధి చేయవచ్చని నమ్మారు. ఇటువంటి నాయకుల అంతర్జాతీయ సంబంధాలు అంతర్జాతీయ స్థాయిలో సహృద్భావాన్ని నెలకొల్పి యుద్ధం చోటుచేసుకొనే అవకాశాలు తగ్గిస్తాయని తెలిపారు.
 
=== ప్రత్యాన్మాయ సిద్ధాంతాల ఆవిర్భావం ===
 
{{wikiquote}}
"https://te.wikipedia.org/wiki/నాయకత్వం" నుండి వెలికితీశారు