"సత్యాగ్రహం (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

mpradeepbot: creating cinema stub. - append on bottom
(mpradeepbot: creating cinema stub. - append on bottom)
సత్యాగ్రహం అంటే [[సత్యం]] కోసం జరిపే పోరాటం. [[అహింస]] మూలధర్మంగా, [[సహాయనిరాకరణ]] మరియు [[ఉపవాసదీక్ష]] ఆయుధాలుగా చేసే ధర్మపోరాటమే ఈ సత్యాగ్రహం. [[మహాత్మా గాంధీ]] సెప్టెంబరు 11, 1906 న దక్షిణ ఆఫ్రికా లో దీనిని ప్రారంభించాడు. [[గౌతమ బుద్ధుడు]] ప్రవచించిన "అహింసా పరమోధర్మ:" అన్న సూత్రం, [[యేసు క్రీస్తు]]అన్నట్టు, "ఒక చెంప పై కొడితే మరో చెంప చూపమన్న" ఆలోచనా ధృక్పథం దీనిలో కనిపిస్తాయి.{{సినిమా|
name =సత్యాగ్రహం|
director =[[జంధ్యాల]]|
year =1987|
language =తెలుగు|
production_company =[[శ్రీ మహాగణపతి చిత్ర]]|
music =[[రమేష్ నాయుడు]]|
starring =[[సి.ఆర్.కె.రెడ్డి]],<br>[[సరిత]],<br>[[బ్రహ్మానందం]]|
}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/157492" నుండి వెలికితీశారు