వేదాంతం కమలాదేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
'''వేదాంతం కమలాదేవి'''(1897 - 1940) ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలిగా,యోధురాలు మరియు ప్రముఖ సంఘసేవకురాలిగా,సంఘసేవకురాలు.ఆమె ఆదర్శ కాంగ్రేసువాదిగా సంఘంలో తమకంటూ ఒక ప్రత్యెక స్థానం సంపాదించుకొన్న సుప్రసిద్ధ తెలుగు మహిళలలో '''శ్రీమతి వేదాంతం కమలాదేవి''' (1897 - 1940) ఒకరు.
==జీవిత విశేషాలు==
 
ఈమెఆమె [[1897]] [[మే 5వ5]] వ తేదీన కడప జిల్లా [[రాజంపేట]] తాలూకా [[నందలూరు]] గ్రామంలో భ్రమరాంబ, ప్రతాపగిరి గోపాలకృష్ణయ్య దంపతులకు జన్మించారు.<ref>కమలాదేవి, వేదాంతం (1897 - 1940), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ. 63-64.</ref> ఈమెకు 12 ఏటనే వేదాంతం కృష్ణయ్య తో వివాహం జరిగింది. వైద్యవిద్య చదువుతున్న భర్తకు తోడుగా [[కలకత్తా]] లో ఉంటున్నప్పుడు అక్కడి ప్రముఖ సంఘ సేవికురాలు శ్రీమతి సుప్రభాదేవి తో ఏర్పడిన పరిచయసాన్నిహిత్యం వలన విశేషంగా ప్రభావితమైంది.
==స్వాతంత్ర్యోద్యమంలో..==
 
1920 లో [[కాకినాడ]] లో స్థిరపడిన పిమ్మట జాతీయోద్యమపోరాటంలో పాల్గొనడం ప్రారంభించారు.విదేశీ వస్త్ర బహిష్కరణ, నూలు వడకడం, ఖద్దరు ప్రచారం చేసారు. దేశ బాందవి [[దువ్వూరి సుబ్బమ్మ]] గారిని ఆదర్శంగా తీసుకొని 1921 లో [[సహాయ నిరాకరణోద్యమం]]లో పాల్గొన్నారు. తిలక్ స్వరాజ్య నిధికి అనేకమంది దాతల నుండి భారీ విరాళాలు స్వీకరించి గాంధీజి ప్రశంసలను పొందారు. 1923 లో కాకినాడలో అఖిల భారత కాంగ్రేస్ సభలు జరిగినప్పుడు మహర్షి [[బులుసు సాంబమూర్తి]] ప్రొత్సాహంతో మహిళా కార్యకర్తల దళానికి నాయకురాలిగా విశెషసేవలు అందించారు.
 
పంక్తి 13:
 
ఈమె 1940 జూలై 14 వ తేదీన తన 43 వ ఏట పక్షవాత కారణంగా మృతిచెందారు.
 
మహాత్మాగాంధి పిలుపికి స్పందించిన మహిళగా స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొని జైలు శిక్షలనుభవించి ,సేవా నిరతితో సంఘ సేవా కార్యకలాపాలతో పాల్గొన్న శ్రీమతి వేదాంతం కమలాదేవి భావితరం మహిళలకు ఆదర్శప్రాయంగా నిలిచారు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==ఇతర లింకులు==
 
[[వర్గం:ఆదర్శ వనితలు]]
[[వర్గం:మహిళా రాజకీయనాయకులు]]
"https://te.wikipedia.org/wiki/వేదాంతం_కమలాదేవి" నుండి వెలికితీశారు