1913: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
* [[జూన్ 17]]: [[తిరుమల రామచంద్ర]], సంపాదకుడు, రచయిత, స్వాతంత్ర్యసమరయోధుడు, భాషావేత్త.
* [[జూలై 1]]: [[కొత్త రాజబాపయ్య]], ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, విద్యాబోర్డులో, రాష్ట్రవిద్యాసలహాసంఘం సభ్యుడు. (మ.1964)
* [[ఆగష్టు 3]]: [[శ్రీపాద పినాకపాణి]], శాస్త్రీయ సంగీత విద్వాంసుడు. (మ.2013)
* [[ఆగష్టు 30]]: [[రిచర్డ్ స్టోన్]], ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
* [[సెప్టెంబరు 13]]: [[సి.హెచ్. నారాయణ రావు]], 1940 నుంచి 1950 దాకా ఓ దశాబ్ద కాలం పాటు తెలుగు సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన సినిమా నటుడు. (మ.1984)
"https://te.wikipedia.org/wiki/1913" నుండి వెలికితీశారు