1948: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: TELANGANA → తెలంగాణ using AWB
పంక్తి 22:
 
== జననాలు ==
* [[మే 22]] - : [[నాగం జనార్ధన్ రెడ్డి]] పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు
* [[జూన్ 16]] - వి. హనుమంతరావు లేదా: [[ఉత్పల హనుమంతరావు]], కాంగ్రెస్ తరపున ఆంధ్రప్రదేశ్ నుండి భారత రాజ్యసభ కు ప్రాతినిథ్యము వహిస్తున్నాడు
* [[జూన్ 30]] -: [[తమ్మారెడ్డి భరద్వాజ]] ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత మరియు దర్శకులు.ఆయన ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి కుమారుడు.
* [[జూలై 6]]: - [[ఛాయరాజ్]] శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రముఖ కవి మరియు రచయిత. ఈయన "జనసాహితి" రాష్ట్ర అధ్యక్షుడుగా యున్నారు./[ (మ. 2013])
* [[ఆగష్టు 3]]: [[వాణిశ్రీ]], తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ సినినటి.
* [[అక్టోబరు 16]]: - [[రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి]] ప్రముఖ రచయిత, విమర్శకులు. 2014 సంవవత్సరానికి వీరికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము లభించింది.
* [[నవంబరు 9]] -: [[గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్]] పేరొందిన సంగీత విద్వాంసులు
* [[డిసెంబర్ 30]]: [[భారత క్రికెట్ జట్టు]] మాజీ క్రీడాకారుడు [[సురీందర్ అమర్‌నాథ్]].
 
"https://te.wikipedia.org/wiki/1948" నుండి వెలికితీశారు