వేగుంట మోహన ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''వేగుంట మోహనప్రసాద్''' ([[జనవరి 5]], [[1942]] - [[ఆగస్టు 3]], [[2011]]), ప్రముఖ కవి, రచయిత, సాహితీ వేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. ‘మో’ పేరుతో సాహితీలోకంలో సుప్రసిద్ధులైన ఈయన తెలుగు ఆంగ్ల సాహిత్యాల్లో ప్రతిభావంతుడిగా పేరొందాడు . ఆయన స్వస్థలం ఏలూరు సమీపంలోని [[వట్లూరు_(ఏలూరు)|వట్లూరు]] . తండ్రి వెంకట కనకబ్రహ్మం టీచర్. ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఏ. పట్టా పొందాడు. [[విజయవాడ]] లోని సిద్ధార్థ కళాశాలలో ఆయన ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేశాడు. అంతకు ముందు మూడేళ్లపాటు [[నైజీరియా]]లో ఆంగ్లోపాధ్యాయుడిగా పనిచేశాడు<ref>పాతికేళ్ళ ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు పుస్తకం నుండి</ref>. చివరి దశలో ఆయన కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం అనుసృజన (అనువాద) శాఖకు అధిపతిగా పనిచేశాడు.
 
==జీవిత విశేషాలు==