వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 526:
== వికీకాన్ఫరెన్స్ భారతదేశం 2016 ==
 
<div style="margin: 0.5em; border: 2px black solid; padding: 1em;background-color:#E0EEF7" >
{| style="border:1px black solid; padding:2em; border-collapse:collapse; width:100%;"
|-
! style="background-color:#FAFAFA; color:black; padding-left:2em; padding-top:.5em;" align=left |
నమస్కారం,
 
తొలి '''[[:meta:WikiConference India 2011|భారతదేశ వికీసమావేశం]]''' 2011లో ముంబై మహానగరంలో జరిగింది. 2001లో మొదలైన 14 ఏళ్ళ వికీపీడియా చరిత్రలో మొట్టమొదటి సారి సమస్త భారతదేశ వికీ సభ్యులు పాల్గొన్న ఏకైక సమావేశం ఇది.
 
'''[[:meta:WikiConference India 2016|వికీకాన్ఫరెన్స్ భారతదేశం 2016]]''' (WCI 2016) [https://wikimania2015.wikimedia.org/wiki/Wikimania వికీమేనియా 2015] లో జరిగిన [https://wikimania2015.wikimedia.org/wiki/Indic_Meetup భారతీయ వికీల సమావేశం] లో జరిగిన చర్చ ఫలితం. 2019లో జరిగే వికీమేనియా సమావేశానికి భారతదేశం వేదిక కావాలన్నది మాన స్వప్నం. అలా జరగాలంటే భారతీయ భాషల వికీమీడియన్లందరూ ఏకమై కలిసికట్టుగా పని చేయాలి. వికీమేనియాను నిర్వహించాలంటే భారతదేశ వికీకాన్ఫరెన్స్ ను నిర్వహించడం ఒక మంచి ముందడుగు. అలా చేయడం ద్వారా మన బలాబలాలు తెలుసుకోవడం, తగిన విధంగా మెరుగు పరుచుకుంటూ పని చేయడం సాధ్యమవుతుంది. మన దేశ ఐక్యతను నిరూపించుకోవటానికి ఇది ఒక మంచి నిదర్శనమవుతుంది. మన భారతీయ భాషా సముదాయాల సంకల్పం, శక్తి, ఐక్యతలను చాటిచెప్పేందుకు ఔత్సాహికులు ముందుకు రండి.
 
దయచేసి [https://docs.google.com/forms/d/1R9skceycTFRpXs9pJASXGoWgZo0ZVwjnEAtPdlQ_EU8/viewform?usp=send_form ఇక్కడ] ఉన్న ఫారమును నింపి వాలంటీరుగా నమోదు చేసుకోండి.
 
శుభాకాంక్షలతో,
 
WCI 2016 ఔత్సాహికుల బృందం
|}</div>
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు