ప్రియంవద: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
ప్రియం వద వాళ్ల వదిన శశిరేఖ అన్నయ్య భీంరెడ్డి నర్సింహారెడ్డి. ఉద్యమంలో పేరొందిన నాయకుడాయన. అన్న, వదినలతో పాటు భువనగిరిలో జరిగిన ఆంధ్ర మహాసభకు వెళ్లింది ప్రియం వద. అలా పదిహేనేళ్ల ప్రాయంలో ఆమె ఉద్యమం పట్ల ప్రభావితమైంది. స్త్రీల సమస్యలపై, రైతు కూలీల సమస్యలపై అన్నతో కలిసి ఉద్యమబాట పట్టింది.
 
== మరణం ==
ఉద్యమరోజుల్లో ప్రజలకు అత్యంత దగ్గరగా గడిపిన ఆమె చివరి రోజుల్లో ప్రజా జీవితానికి దూరంగా జీవిస్తూ [[2013]], [[ఆగస్టు 3]] శుక్రవారం నాడు తుది శ్వాస విడిచారు. శనివారం స్వగ్రామం తూర్పుగూడెంలో ప్రియంవద అంత్యక్రియలు జరిగాయి. ప్రియంవద భౌతికకాయంపై సిపిఐ జెండాకప్పి పుష్ఫగుచ్ఛాలతో నివాళులు అర్పించారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రియంవద" నుండి వెలికితీశారు