ప్రియంవద: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీపట్టి మడమతిప్పని పోరాటం చేసిన వీరనారి '''దాయం ప్రియంవద''' ([[1928]] - [[ఆగస్టు 3]], [[2013]]) . దివంగత తెలంగాణా సాయుధ పోరాటయోధుడు [[దాయం రాజిరెడ్డి]] సోదరి. సుశిక్షితురాలైన గెరిల్లా సైనికురాలు ప్రియంవద తెలంగాణ సాయుధ పోరాటం అనంతరం సైద్ధాంతిక నిబద్ధత కలిగిన కమ్యూనిస్టుగా ఆదర్శ జీవనప్రస్థానం సాగించారు. అన్న రాజిరెడ్డితో కలిసి ఉద్యమబాట పట్టారు. యూనియన్‌ సైన్యాలు వచ్చిన తర్వాత పట్టుబడ్డ ప్రియంవదను సికిందరాబాద్‌ మిలిటరీ క్యాంపులో మూడు మాసాలపాటు నిర్బంధించారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జైళ్ళలోనూ ఆమె జైలు జీవితం గడిచింది. అవివాహితగా ఉన్న ప్రియంవద తుదిశ్వాస విడిచే వరకూ సిపిఐ నాయకురాలిగా, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు కార్యక్రమాల్లో చురుకైన పాత్రను నిర్వర్తించారు.
 
== జననం - విద్యాభ్యాసం ==
[[నల్గొండ జిల్లా]], [[తుంగతుర్తి]] మండలం [[వెంపటి]] సమీపంలోని [[తూర్పుగూడెం]] లో లక్ష్మమ్మ, రామకృష్ణారెడ్డి దంపతులకు జన్మించారు. ప్రియంవద ది మధ్య తరగతి వ్యవసాయ నాడు అమ్మాయిలకు విద్య అంతంత మాత్రమే అయినా తరగతి వరకు చదువుకుంది. కూడా నేర్చుకుంది. రష్యన్ సాహిత్యం, గోర్కి నవలలు ఆ రోజుల్లోనే చదివేసింది. రెండో ప్రపంచ యుద్ధం గురించి వెలువడిన పుస్తకాల పట్ల ఆసక్తి చూపడం వల్ల నాటి పరిస్థితిని అర్థం చేసుకోగలిగింది.
 
== ఉద్యమ ప్రస్థానం ==
ప్రియం వద వాళ్ల వదిన శశిరేఖ అన్నయ్య భీంరెడ్డి నర్సింహారెడ్డి. ఉద్యమంలో పేరొందిన నాయకుడాయన. అన్న, వదినలతో పాటు భువనగిరిలో జరిగిన ఆంధ్ర మహాసభకు వెళ్లింది ప్రియం వద. అలా పదిహేనేళ్ల ప్రాయంలో ఆమె ఉద్యమం పట్ల ప్రభావితమైంది. స్త్రీల సమస్యలపై, రైతు కూలీల సమస్యలపై అన్నతో కలిసి ఉద్యమబాట పట్టింది.
సుశిక్షితురాలైన గెరిల్లా సైనికురాలు ప్రియంవద తెలంగాణ సాయుధ పోరాటం అనంతరం సైద్ధాంతిక నిబద్ధత కలిగిన కమ్యూనిస్టుగా ఆదర్శ జీవనప్రస్థానం సాగించారు. అన్న రాజిరెడ్డితో కలిసి ఉద్యమబాట పట్టారు. యూనియన్‌ సైన్యాలు వచ్చిన తర్వాత పట్టుబడ్డ ప్రియంవదను సికిందరాబాద్‌ మిలిటరీ క్యాంపులో మూడు మాసాలపాటు నిర్బంధించారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జైళ్ళలోనూ ఆమె జైలు జీవితం గడిచింది. అవివాహితగా ఉన్న ప్రియంవద తుదిశ్వాస విడిచే వరకూ సిపిఐ నాయకురాలిగా, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు కార్యక్రమాల్లో చురుకైన పాత్రను నిర్వర్తించారు.
 
ప్రియం వదప్రియంవద వాళ్ల వదిన శశిరేఖ అన్నయ్య భీంరెడ్డి నర్సింహారెడ్డి. ఉద్యమంలో పేరొందిన నాయకుడాయన. అన్న, వదినలతో పాటు భువనగిరిలో జరిగిన ఆంధ్ర మహాసభకు వెళ్లింది ప్రియం వదప్రియంవద. అలా పదిహేనేళ్ల ప్రాయంలో ఆమె ఉద్యమం పట్ల ప్రభావితమైంది. స్త్రీల సమస్యలపై, రైతు కూలీల సమస్యలపై అన్నతో కలిసి ఉద్యమబాట పట్టింది.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/ప్రియంవద" నుండి వెలికితీశారు