ప్రియంవద: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
== ఉద్యమ ప్రస్థానం ==
సుశిక్షితురాలైన గెరిల్లా సైనికురాలు ప్రియంవద తెలంగాణ సాయుధ పోరాటం అనంతరం సైద్ధాంతిక నిబద్ధత కలిగిన కమ్యూనిస్టుగా ఆదర్శ జీవనప్రస్థానం సాగించారు. 1943 సంవత్సరంలో 15ఏళ్ళ వయసులోనే అన్న రాజిరెడ్డితో కలిసి ఖమ్మం ఆంధ్రమహాసభకు హాజరయ్యింది. తెలంగాణ సాయుధపోరాట యోధులు కీ.శే. [[బొమ్మగాని ధర్మభిక్షం]], [[భీమిరెడ్డి నరసింహారెడ్డి]], దాయం రాజిరెడ్డిలతో కలిసి సూర్యాపేట ప్రాంతంలో జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1944లో విజయవాడలో జరిగిన అఖిలభారత కిసాన్‌ మహాసభకు వలంటీర్‌గా పనిచేశారు. గెరిల్లా సైనికురాలిగా ఆయుధం పట్టడానికి ముందు ఆమె విజయవాడలో ఆత్మరక్షణ, ఆయుధశిక్షణ పొందారు. సాయుధ పోరాటంలో గాయపడ్డ యోధులకు వైద్యసేవలు అందించేందుకు ప్రత్యేకంగా ఆరోగ్యసేవిక (నర్సింగ్‌) ట్రైనింగ్‌ పొందారు.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రియంవద" నుండి వెలికితీశారు