ప్రియంవద: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
 
== మరణం ==
పోరాటం కొనసాగిస్తున్నప్పుడే ప్రియం వద పార్టీకి చెందిన ఒకాయనను వివాహం చేసుకుందామనుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. అయినా ఆమె ఎందుకిలా జరిగిందని విచారించలేదు. మరో వివాహమూ చేసుకోలేదు. ఒంటరిగానే బతికింది. ఉద్యమరోజుల్లో ప్రజలకు అత్యంత దగ్గరగా గడిపిన ఆమె చివరి రోజుల్లో ప్రజా జీవితానికి దూరంగా జీవిస్తూ [[2013]], [[ఆగస్టు 3]] శుక్రవారం నాడు తుది శ్వాస విడిచారు. శనివారం స్వగ్రామం తూర్పుగూడెంలో ప్రియంవద అంత్యక్రియలు జరిగాయి. ప్రియంవద భౌతికకాయంపై సిపిఐ జెండాకప్పి పుష్ఫగుచ్ఛాలతో నివాళులు అర్పించారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రియంవద" నుండి వెలికితీశారు